Telugu Lyrics
శృతిలయ గతి నీవే
అరుంధతీ నందన
కరుణాకర శ్రీ వేంకటేశ
శృతిలయ గతి నీవే
శృతిలయ గతి నీవే
అరుంధతీ నందన
కరుణాకర శ్రీ వేంకటేశ
శృతిలయ గతి నీవే
భావములో రూపులో
భావములో రూపులో
అంతరంగమందున
అంతరంగమందున
నిండి యుండు పరమేశ
నిండి యుండు పరమేశ
శృతిలయ గతి నీవే
మంగళము కోరి
మంగళము కోరి
మదిని మదిని నిన్ను
మదిని మదిని నిన్ను
కొలుతును శ్రీనివాస
కొలుతును శ్రీనివాస
శృతిలయ గతి నీవే
భువనముల కీర్తి
భువనముల కీర్తి
భువనముల కీర్తి
నీదు నామ సంకీర్తన
నీదు నామ సంకీర్తన
అఖిల లోకేశ
అఖిల లోకేశ
శృతిలయ గతి నీవే
శృతిలయ గతి నీవే
అరుంధతీ నందన
కరుణాకర శ్రీ వేంకటేశ
శృతిలయ గతి నీవే
English Lyrics / Transliteration
Shrutilaya gati neeve
Arundhati Nandana
Karunakara Sri Venkatesa
Shrutilaya gati neeve
Bhavamulo roopulo
Bhavamulo roopulo
Antharangamanduna
Antharangamanduna
Nindi yundu paramesha
Nindi yundu paramesha
Shrutilaya gati neeve
Mangalam kori
Mangalam kori
Madini Madini Ninnu
Madini Madini Ninnu
Koluthunu Srinivaasa
Koluthunu Srinivaasa
Shrutilaya gati neeve
Bhuvanamula keerthi
Bhuvanamula keerthi
Bhuvanamula keerthi
Needu naama sankeerthana
Needu naama sankeerthana
Akhila Lokesha
Akhila Lokesha
Shrutilaya gati neeve
Shrutilaya gati neeve
Arundhati Nandana
Karunakara Sri Venkatesa
Shrutilaya gati neeve