Telugu Lyrics
స్వామియే శరణం అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
హరిహర తనయ ఓ శబరిగిరీశ
స్వామియే శరణం అయ్యప్ప
మలయప్ప శరణం అయ్యప్ప
గురునాధ శరణం అయ్యప్ప
ఘనగిరీశ శరణం అయ్యప్ప
పరమేశ్వర శరణం అయ్యప్ప
వరదాయి శరణం అయ్యప్ప
కరుణామయ శరణం అయ్యప్ప
ధర్మశాస్తా శరణం అయ్యప్ప
పుణ్యగిరీశ శరణం అయ్యప్ప
మహిమాన్విత శరణం అయ్యప్ప
జగన్నాధ శరణం అయ్యప్ప
భక్తపాలక శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
హరిహర తనయ ఓ శబరిగిరీశ
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Swamiye Saranam Ayyappa
Saranu Saranu Ayyappa
Harihara tanaya O Sabarigireesha
Swamiye Saranam Ayyappa
Malayappa Saranam Ayyappa
Gurunadha Saranam Ayyappa
Ganagireesha Saranam Ayyappa
Parameshwara Saranam Ayyappa
Varadhaayi Saranam Ayyappa
Karunamaya Saranam Ayyappa
Dharmashasta Saranam Ayyappa
Punyagireesha Saranam Ayyappa
Mahimaanvitha Saranam Ayyappa
Jagannadha Saranam Ayyappa
Bhakta paalaka Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Harihara tanaya O Sabarigireesha
Swamiye Saranam Ayyappa