Telugu Lyrics
పావనమూర్తి శ్రీ గురువాయూరప్ప
నీ చరణముల సేవించు భాగ్యము
కలిగించవా గురువాయూరప్ప
పావనమూర్తి శ్రీ గురువాయూరప్ప
శ్రీ గురువాయూరప్ప
శ్రీ గురువాయూరప్ప
పలుకరింపవే నన్ను
నిను పిలచితి
పలుకరింపవే నన్ను
నిను పిలచితి
కరుణామూర్తి నీవని
నే తలచితి
కరుణామూర్తి నీవని
నే తలచితి
పావనమూర్తి శ్రీ గురువాయూరప్ప
పావనమూర్తి శ్రీ గురువాయూరప్ప
పద్మలోచన శ్రీహరి
పద్మనాభ శ్రీహరి
శరణాగత త్రాతవని
నే స్తుతింతు
శరణాగత త్రాతవని
నే స్తుతింతు
అఖిల లోక పాలకుడైన
అనంత సాయి
అఖిల లోక పాలకుడైన
అనంత సాయి
అరక్షితమెప్పుడు
నన్ను విడిచి పెట్టకు
అరక్షితమెప్పుడు
నన్ను విడిచి పెట్టకు
పావనమూర్తి శ్రీ గురువాయూరప్ప
పావనమూర్తి శ్రీ గురువాయూరప్ప
నీ చరణముల సేవించు భాగ్యము
కలిగించవా గురువాయూరప్ప
పావనమూర్తి శ్రీ గురువాయూరప్ప
English Lyrics / Transliteration
Paavana Moorthi Sri Guruvayoorappa
Nee charanamula sevinchu bhagyumu
Kaliginchavaa Guruvayoorappa
Paavana Moorthi Sri Guruvayoorappa
Sri Guruvayoorappa
Sri Guruvayoorappa
Palukarimpa ve nannu
Ninu pilichithi
Palukarimpa ve nannu
Ninu pilichithi
Karunamurthy neevani
Ne talachithi
Karunamurthy neevani
Ne talachithi
Paavana Moorthi Sri Guruvayoorappa
Paavana Moorthi Sri Guruvayoorappa
Padma lochana Srihari
Padmanabha Srihari
Sharanagatha traathavani
Ne sthuthinthu
Sharanagatha traathavani
Ne sthuthinthu
Akhila loka paalukudaina
Anantha saayi
Akhila loka paalukudaina
Anantha saayi
Arakshitham eppudu
Nannu vidichi pettaku
Arakshitham eppudu
Nannu vidichi pettaku
Paavana Moorthi Sri Guruvayoorappa
Paavana Moorthi Sri Guruvayoorappa
Nee charanamula sevinchu bhagyumu
Kaliginchavaa Guruvayoorappa
Paavana Moorthi Sri Guruvayoorappa