Telugu Lyrics
శబరి నాధ నమో నమో
గురువాయురప్ప నమో నమో
గురువాయురప్ప నమో నమో
శబరి నాధ నమో నమో
శబరి నాధ నమో నమో
గురువాయురప్ప నమో నమో
గురువాయురప్ప నమో నమో
శరణు ఘోషలలో మునిగి
హరినామ స్మరణ చేయగా
వచ్చెను మమ్ము కరుణించ
శబరి నాధ నమో నమో
శరణు ఘోషలలో మునిగి
హరినామ స్మరణ చేయగా
వచ్చెను మమ్ము కరుణించ
శబరి నాధ నమో నమో
శబరి నాధ నమో నమో
శబరి నాధ నమో నమో
గురువాయురప్ప నమో నమో
గురువాయురప్ప నమో నమో
ఆరణ్య భూముల యందు
అయ్యప్పగా నిలిచి
భక్త పాలన చేయువాడా
శబరి నాధ నమో నమో
ఆరణ్య భూముల యందు
అయ్యప్పగా నిలిచి
భక్త పాలన చేయువాడా
శబరి నాధ నమో నమో
శబరి నాధ నమో నమో
శబరి నాధ నమో నమో
గురువాయురప్ప నమో నమో
గురువాయురప్ప నమో నమో
దేవ దానవ వందనా
దీన బంధువు శ్రీకృష్ణా
అయ్యప్ప వేషము ధరియించి
అందరను రక్షించువాడా
దేవ దానవ వందనా
దీన బంధువు శ్రీకృష్ణా
అయ్యప్ప వేషము ధరియించి
అందరను రక్షించువాడా
శబరి నాధ నమో నమో
శబరి నాధ నమో నమో
గురువాయురప్ప నమో నమో
గురువాయురప్ప నమో నమో
శబరి నాధ నమో నమో
శబరి నాధ నమో నమో
గురువాయురప్ప నమో నమో
గురువాయురప్ప నమో నమో
English Lyrics / Transliteration
Sabari Naadha Namo Namo
Guruvayurappa Namo Namo
Guruvayurappa Namo Namo
Sabari Naadha Namo Namo
Sabari Naadha Namo Namo
Guruvayurappa Namo Namo
Guruvayurappa Namo Namo
Sharana Ghoshala lo munigi
Harinaama smarana cheyaga
Vachchenu mammu karunimcha
Sabari Naadha Namo Namo
Sharana Ghoshala lo munigi
Harinaama smarana cheyaga
Vachchenu mammu karunimcha
Sabari Naadha Namo Namo
Sabari Naadha Namo Namo
Sabari Naadha Namo Namo
Guruvayurappa Namo Namo
Guruvayurappa Namo Namo
Aranya bhumula yandu
Ayyappaga nilichi
Bhakta paalana cheyuvaada
Sabari Naadha Namo Namo
Aranya bhumula yandu
Ayyappaga nilichi
Bhakta paalana cheyuvaada
Sabari Naadha Namo Namo
Sabari Naadha Namo Namo
Sabari Naadha Namo Namo
Guruvayurappa Namo Namo
Guruvayurappa Namo Namo
Deva daanava vandanaa
Deena bandhuvu Sri Krishna
Ayyappa veshamu dhariyinchi
Andaranu rakshinchuvaada
Deva daanava vandanaa
Deena bandhuvu Sri Krishna
Ayyappa veshamu dhariyinchi
Andaranu rakshinchuvaada
Sabari Naadha Namo Namo
Sabari Naadha Namo Namo
Guruvayurappa Namo Namo
Guruvayurappa Namo Namo
Sabari Naadha Namo Namo
Sabari Naadha Namo Namo
Guruvayurappa Namo Namo
Guruvayurappa Namo Namo