Telugu Lyrics
శ్రీనివాసా మేలుకో
వేంకటేశ్వరా మేలుకో
శ్రీనివాసా మేలుకో
మేలుకో మేలుకో వేంకటేశ్వరా
మేలుకో మేలుకో శ్రీనివాసా
మేలుకో మేలుకో వేంకటేశ్వరా
మేలుకో మేలుకో శ్రీనివాసా
లోకనాధా మేలుకో
పాలకడలిపై వెలసినా
లోకనాధా మేలుకో
పాలకడలిపై వెలసినా
దీనబంధో మేలుకో
అనాధ రక్షకా మేలుకో
దీనబంధో మేలుకో
అనాధ రక్షకా మేలుకో
ఘోర కలిపురుషుని
పొడగట్టగ మేలుకో
ఘోర కలిపురుషుని
పొడగట్టగ మేలుకో
ధర్మ సంస్థాపనా
భారమది నీదేనయా
ధర్మ సంస్థాపనా
భారమది నీదేనయా
మేలుకో వేంకటేశ్వరా మేలుకో
శ్రీనివాసా మేలుకో
వేంకటేశ్వరా మేలుకో
శ్రీనివాసా మేలుకో
మేలుకో మేలుకో వేంకటేశ్వరా
మేలుకో మేలుకో శ్రీనివాసా
మేలుకో మేలుకో వేంకటేశ్వరా
మేలుకో మేలుకో శ్రీనివాసా
English Lyrics / Transliteration
Srinivasa Meluko
Venkateswara Meluko
Srinivasa Meluko
Meluko Meluko Venkateswara
Meluko Meluko Srinivasa
Meluko Meluko Venkateswara
Meluko Meluko Srinivasa
Lokanaadha Meluko
Paalakadalipai Velasina
Lokanaadha Meluko
Paalakadalipai Velasina
Dheenabandho Meluko
Anaadha Rakshaka Meluko
Dheenabandho Meluko
Anaadha Rakshaka Meluko
Ghora Kalipurushuni
Podagattaga Meluko
Ghora Kalipurushuni
Podagattaga Meluko
Dharma Samsthaapanaa
Bhaarimadi needenayaa
Dharma Samsthaapanaa
Bhaarimadi needenayaa
Meluko Venkateswara Meluko
Srinivasa Meluko
Venkateswara Meluko
Srinivasa Meluko
Meluko Meluko Venkateswara
Meluko Meluko Srinivasa
Meluko Meluko Venkateswara
Meluko Meluko Srinivasa