Telugu Lyrics
శృంగార రతిదేవివమ్మా
పడకగది లో దాగి యున్నావా
అక్కడికే వచ్చెద నమ్మా
పగడాల పెదవుల పన్నీరు
పువ్వల పరిమళమున్నా
కోకల రంగులు కలిగిన
కొమ్మల వయ్యారమున్నా
అడుగులు కదిలించి రావే
అందాల పూబోడీ
తెలుగు వెన్నెల కాంతులు
నీ మోమున నిండియున్నా
నగవులు కురిపిస్తూ రావే
నవయవ్వన కాంతి
రక్తి రసమున మునిగి రావే
రమణిరమణీ
మధురముగా పాడుచు రావే
మధుర భాషిణి
సుప్రభాత వేళాయెను లేవమ్మా
శృంగార రతిదేవివమ్మా
పడకగది లో దాగి యున్నావా
అక్కడికే వచ్చెద నమ్మా
English Lyrics / Transliteration
Srungara rathideviammma
Padakagadi lo daagi unnaava
Akkadike vacheda namma
Pagadala pedavula panneeru
Puvvala parimalamunna
Kokala rangulu kaligina
Komala vayyaramunna
Adugulu kadilinchi rave
Andala poobodi
Telugu vennela kanthulu
Nee monuna nindiyunna
Nagavulu kuripisthu rave
Navayavvana kanthi
Rakti rasamuna munigi rave
Ramani ramani
Madhuramuga paaduchu rave
Madhura bhashini
Suprabhatha velayenu levamma
Srungara rathideviammma
Padakagadi lo daagi unnaava
Akkadike vacheda namma