Telugu Lyrics
ఓంకారనాద రూపిణీ, శ్రీమాత,
జగన్మోహినీ, దుర్గా,
పరమేశ్వరీ, అంబికా,
శాంతి రూపిణీ, వరదా.
జగన్మోహినీ, దుర్గా,
పరమేశ్వరీ, అంబికా,
శాంతి రూపిణీ, వరదా.
అక్షర రూపిణీ, ఆదిశక్తి,
జ్ఞాన రూపిణీ, భక్తప్రియా,
సర్వమంగళ మాంగల్యే,
శరణ్యే త్రియంబికే గౌరీ.
English Lyrics / Transliteration
Omkaaranada roopini, Sreematha,
Jaganmohini, Durga,
Parameshwari, Ambika,
Shanthi roopini, Varada.
Jaganmohini, Durga,
Parameshwari, Ambika,
Shanthi roopini, Varada.
Akshara roopini, Aadisakthi,
Jnana roopini, Bhaktapriya,
Sarvamangala Mangalye,
Sharanye Triyambike Gauri.