Telugu Lyrics
జగమోహినీ జననీ
జయహో జననీ జయజయ జననీ
జగమోహినీ జననీ
లయబద్ధ సంగీత తరంగిణీ
నవరాగ లోలినీ
లయబద్ధ సంగీత తరంగిణీ
నవరాగ లోలినీ
జయహో జననీ జయజయ జననీ
జగమోహినీ జననీ
నిగమాగమ సార స్వరూపిణీ
విరించి పూజితా
నిగమాగమ సార స్వరూపిణీ
విరించి పూజితా
అగణిత గుణ నిధి నీవమ్మా
సర్వ లోక జననీ
అగణిత గుణ నిధి నీవమ్మా
సర్వ లోక జననీ
జయహో జననీ జయజయ జననీ
జగమోహినీ జననీ
మధుర స్వరంబుల మాయాజాలము
మరిచిపోయే రీతి
మధుర స్వరంబుల మాయాజాలము
మరిచిపోయే రీతి
మధుర భక్తితో నున్న నా
హృదయ వీణ వాయించెద
మధుర భక్తితో నున్న నా
హృదయ వీణ వాయించెద
జయహో జననీ జయజయ జననీ
జగమోహినీ జననీ
వరప్రసాదిని కరుణామయీ
లక్ష్మీ తిరుపతమ్మా
వరప్రసాదిని కరుణామయీ
లక్ష్మీ తిరుపతమ్మా
మమతల మరులు దాటిన
మధుర రూపము నీదే
మమతల మరులు దాటిన
మధుర రూపము నీదే
జయహో జననీ జయజయ జననీ
జగమోహినీ జననీ
English Lyrics / Transliteration
Jagmohanini Janani
Jayaho Janani Jayajaya Janani
Jagmohanini Janani
Layabaddha Sangeetha Tharangini
Navaraga Lolini
Layabaddha Sangeetha Tharangini
Navaraga Lolini
Jayaho Janani Jayajaya Janani
Jagmohanini Janani
Nigamāgama Sāra Swaroopini
Vinchi Poojita
Nigamāgama Sāra Swaroopini
Vinchi Poojita
Aganitha Guna Nidhi Neevamma
Sarva Loka Janani
Aganitha Guna Nidhi Neevamma
Sarva Loka Janani
Jayaho Janani Jayajaya Janani
Jagmohanini Janani
Madhura Swarambula Mayajalamu
Marichi Poye Reethi
Madhura Swarambula Mayajalamu
Marichi Poye Reethi
Madhura Bhakthitho Nunna Naa
Hrudaya Veena Vayincetha
Madhura Bhakthitho Nunna Naa
Hrudaya Veena Vayincetha
Jayaho Janani Jayajaya Janani
Jagmohanini Janani
Varaprasadini Karunamayi
Lakshmi Tirupathamma
Varaprasadini Karunamayi
Lakshmi Tirupathamma
Mamathala Marulu Daatina
Madhura Roopamu Neede
Mamathala Marulu Daatina
Madhura Roopamu Neede
Jayaho Janani Jayajaya Janani
Jagmohanini Janani