Telugu Lyrics
జగముల తల్లి వందనాలనీ
పాలసంద్రాన వెలసితివమ్మా
భువన భాస్కరి వందనాలనీ
పసుపు కుంకుమల పుట్టినిల్లువమ్మా
అంకాలమ్మ వందనాలనీ
ఎన్ని జన్మలెత్తిన నీవేనమ్మా
మా తల్లివమ్మా వందనాలనీ
బలిపీఠాన కొలువైన దేవత
అందరి తల్లి వందనాలనీ
అమ్మ నాన్నలకన్నను మిన్నవమ్మా
నమ్మిన వారికీ వందనాలనీ
సిరిసంపదలిచ్చి కాపాడుతవమ్మా
జననితల్లి వందనాలనీ
కమ్మగున్నది నీ పాద సేవనమ్మా
కరుణామయీ వందనాలనీ
పైడితల్లమ్మ వందనాలనీ
జగముల తల్లి వందనాలనీ
పాలసంద్రాన వెలసితివమ్మా
భువన భాస్కరి వందనాలనీ
English Lyrics / Transliteration
Jagumula talli vandanalani
Palasandrana velasitivamma
Bhuvan bhaskari vandanalani
Pasupu kumkumala puttinvammamma
Ankalamma vandanalani
Enni janmaletthina nevenamma
Maa tallivamma vandanalani
Balipithana koluvaina devata
Andari talli vandanalani
Amma nannal kannanu minnavamma
Nammina varikee vandanalani
Siri sampadalli ichi kapadutavamma
Janani talli vandanalani
Kammagunadi nee pada sevanamma
Karuṇāmayi vandanalani
Pydithallamma vandanalani
Jagumula talli vandanalani
Palasandrana velasitivamma
Bhuvan bhaskari vandanalani