Telugu Lyrics
రాగ భోగముల కిదియే కారణము
రాఘవేంద్రుని నామ స్మరణము
రాగ భోగముల కిదియే కారణము
వెంకటేశ్వరుని వరపుత్రుడు
రమానాథుని కరుణా పాత్రుడు
వెంకటేశ్వరుని వరపుత్రుడు
రమానాథుని కరుణా పాత్రుడు
నారాయణుడు దయజూచినాడు
భక్త గోష్ఠిలోన వెలిగించినాడు
నారాయణుడు దయజూచినాడు
భక్త గోష్ఠిలోన వెలిగించినాడు
రాఘవేంద్రుని నామ స్మరణము
రాగ భోగముల కిదియే కారణము
కంభజనాథుని కరుణ కలిగినది
కంఠమున కాంతులు నిండినది
కంభజనాథుని కరుణ కలిగినది
కంఠమున కాంతులు నిండినది
కరుణాలవాలుడు కరుణ చూపినాడు
గండర గండని పేరందినాడు
కరుణాలవాలుడు కరుణ చూపినాడు
గండర గండని పేరందినాడు
రాఘవేంద్రుని నామ స్మరణము
రాగ భోగముల కిదియే కారణము
దివిసీమల లోన దీపించెను
దివ్య తేజస్సున శోభించెను
దివిసీమల లోన దీపించెను
దివ్య తేజస్సున శోభించెను
దినదినమునకు దయ మెండుగను
దిక్కులన్నిటను నిండెను మహిమయై
దినదినమునకు దయ మెండుగను
దిక్కులన్నిటను నిండెను మహిమయై
రాఘవేంద్రుని నామ స్మరణము
రాగ భోగముల కిదియే కారణము
రాఘవేంద్రుని నామ స్మరణము
రాగ భోగముల కిదియే కారణము
English Lyrics / Transliteration
Raaga bhogamula kidiye kaaraNam
Raghavendruni naama smaraNam
Raaga bhogamula kidiye kaaraNam
Venkateshwaruni varaputruDu
Ramaanaathuni karuNaa paatruDu
Venkateshwaruni varaputruDu
Ramaanaathuni karuNaa paatruDu
NaaraayaNuDu dayajoochinaaDu
Bhakta goshTilOna veliginchinaaDu
NaaraayaNuDu dayajoochinaaDu
Bhakta goshTilOna veliginchinaaDu
Raghavendruni naama smaraNam
Raaga bhogamula kidiye kaaraNam
Kambhajanaathuni karuNa kaliginadi
KanTamuna kaantulu ninDinadi
Kambhajanaathuni karuNa kaliginadi
KanTamuna kaantulu ninDinadi
KarunaalavaaluDu karuNa choopinaaDu
GanDara ganDani pErindinaaDu
KarunaalavaaluDu karuNa choopinaaDu
GanDara ganDani pErindinaaDu
Raghavendruni naama smaraNam
Raaga bhogamula kidiye kaaraNam
Diviseemala lOna deepinchenu
Divya tejassuna shobhinchenu
Diviseemala lOna deepinchenu
Divya tejassuna shobhinchenu
Dinadinamu naku daya menDuganu
DikkulanniTanu ninDenu mahimayai
Dinadinamu naku daya menDuganu
DikkulanniTanu ninDenu mahimayai
Raghavendruni naama smaraNam
Raaga bhogamula kidiye kaaraNam
Raghavendruni naama smaraNam
Raaga bhogamula kidiye kaaraNam