Telugu Lyrics
మరుమల్లెల మాలగా దండగాడా
నేను నిన్ను చూసినా క్షణము
నీకై నా ప్రాణం అంకితము
నీవు లేని లోకం శూన్యము
మన్మథునిలా అందగాడా
మరుమల్లెల మాలగా దండగాడా
నేను నిన్ను చూసినా క్షణము
నీకై నా ప్రాణం అంకితము
నీవు లేని లోకం శూన్యము
మగసిరికే మగవైన మగవాడా
మదిలోన కొలువైన దైవమా
మగసిరికే మగవైన మగవాడా
మదిలోన కొలువైన దైవమా
నను కాయుచున్న నీ చేయి
అందెనని తెలుసుగా
నాతోడుగా నుండు దైవం
నాతోనే ఉన్నదనిగా
మన్మథునిలా అందగాడా
మరుమల్లెల మాలగా దండగాడా
నేను నిన్ను చూసినా క్షణము
నీకై నా ప్రాణం అంకితము
నీవు లేని లోకం శూన్యము
పలికే పలుకులన్ని నీవే
నడిచే నడకలోన నీవే
నిలిచే చోటు నీవే
నీ రూపం నాకు కనిపించుచున్నది
పలికే పలుకులన్ని నీవే
నడిచే నడకలోన నీవే
నిలిచే చోటు నీవే
నీ రూపం నాకు కనిపించుచున్నది
నీవు లేని లోకం శూన్యము
నీవు లేని లోకం శూన్యము
నేను నిన్ను చూసినా క్షణము
నీకై నా ప్రాణం అంకితము
నీవు లేని లోకం శూన్యము
మన్మథునిలా అందగాడా
మరుమల్లెల మాలగా దండగాడా
నేను నిన్ను చూసినా క్షణము
నీకై నా ప్రాణం అంకితము
నీవు లేని లోకం శూన్యము
English Lyrics / Transliteration
Marumallela maalaga dandagaada
Nenu ninnu chusinaa kshanamu
Neekai naa praanam ankithamu
Neevu leni lokam shoonyamu
Manmathunila andagaada
Marumallela maalaga dandagaada
Nenu ninnu chusinaa kshanamu
Neekai naa praanam ankithamu
Neevu leni lokam shoonyamu
Magasirike magavaina magavaada
Madilona koluvaina daivamaa
Magasirike magavaina magavaada
Madilona koluvaina daivamaa
Nanu kaayuchunna nee cheyi
Andhenani telusugaa
Naathodugaa nundu daivam
Naathone unnadanigaa
Manmathunila andagaada
Marumallela maalaga dandagaada
Nenu ninnu chusinaa kshanamu
Neekai naa praanam ankithamu
Neevu leni lokam shoonyamu
Palike palukalanni neeve
Nadiche nadakalona neeve
Niliche chotu neeve
Nee roopam naaku kanipinchuchunnadi
Palike palukalanni neeve
Nadiche nadakalona neeve
Niliche chotu neeve
Nee roopam naaku kanipinchuchunnadi
Neevu leni lokam shoonyamu
Neevu leni lokam shoonyamu
Nenu ninnu chusinaa kshanamu
Neekai naa praanam ankithamu
Neevu leni lokam shoonyamu
Manmathunila andagaada
Marumallela maalaga dandagaada
Nenu ninnu chusinaa kshanamu
Neekai naa praanam ankithamu
Neevu leni lokam shoonyamu