Telugu Lyrics
హారతిని అందకోవయ్యా
నా మనసున వెలసిన ఓ నాధయ్యా
హారతిని అందకోవయ్యా సాయి…
హారతిని అందకోవయ్యా
అగణిత కళలకు ఆలవాలమా
అతి భువన పాలకుడౌ నీవూ
అగణిత కళలకు ఆలవాలమా
అతి భువన పాలకుడౌ నీవూ
లోకాన వెలుగును పంచే దీపమా
లోకాన వెలుగును పంచే దీపమా
దీనులకు దైవమా…
హారతిని అందకోవయ్యా సాయి…
హారతిని అందకోవయ్యా
శరణాగత త్రాణ పరాయణా
శ్రీ సాయిబాబా…
శరణాగత త్రాణ పరాయణా
శ్రీ సాయిబాబా…
దిక్కులేని వారికి నీవొక దిక్కూ
దిక్కులేని వారికి నీవొక దిక్కూ
అనాధ రక్షకుడవు…
హారతిని అందకోవయ్యా సాయి…
హారతిని అందకోవయ్యా
కరుణామయ నీ దివ్య రూపం
కనిపించనీ నా కన్నులకు
కరుణామయ నీ దివ్య రూపం
కనిపించనీ నా కన్నులకు
అమృత ధారై ప్రవహించనీ
అమృత ధారై ప్రవహించనీ
నా జన్మ ధన్యమౌ…
హారతిని అందకోవయ్యా సాయి…
హారతిని అందకోవయ్యా
నా మనసున వెలసిన ఓ నాధయ్యా
హారతిని అందకోవయ్యా సాయి…
హారతిని అందకోవయ్యా
English Lyrics / Transliteration
Harathini andukōvayyā
Nā manasuna velasina ō nādhayyā
Harathini andukōvayyā sāyi…
Harathini andukōvayyā
Aganita kaḷalaku ālavālamā
Ati bhuvana pālakudau nīvū
Aganita kaḷalaku ālavālamā
Ati bhuvana pālakudau nīvū
Lōkāna velugunu pan̄cē dīpamā
Lōkāna velugunu pan̄cē dīpamā
Dīnulaku daivama…
Harathini andukōvayyā sāyi…
Harathini andukōvayyā
Śaraṇāgata trāṇa parāyaṇā
Śrī sā’ibābā…
Śaraṇāgata trāṇa parāyaṇā
Śrī sā’ibābā…
Dikkulēni vāriki nīvoka dikkū
Dikkulēni vāriki nīvoka dikkū
Anādha rakṣakuḍavu…
Harathini andukōvayyā sāyi…
Harathini andukōvayyā
Karuṇāmaya nī divya rūpaṁ
Kanipin̄canī nā kannulaku
Karuṇāmaya nī divya rūpaṁ
Kanipin̄canī nā kannulaku
Amr̥ta dhārai pravahin̄canī
Amr̥ta dhārai pravahin̄canī
Nā janma dhan’yamau…
Harathini andukōvayyā sāyi…
Harathini andukōvayyā
Nā manasuna velasina ō nādhayyā
Harathini andukōvayyā sāyi…
Harathini andukōvayyā