Telugu Lyrics
ఆలయం ఇది, భక్త జనాలందరి ఆశ్రయం ఇది
శీర్డీ ఆ శీర్డీ, సాయి నాధుడు కొలువున్న శీర్డీ
ఆలయం ఇది, భక్త జనాలందరి ఆశ్రయం ఇది
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, నమ్మే దివ్య క్షేత్రం
సాయి పాద స్పర్శ సోకిన, మట్టి కూడా పవిత్రం

దూరం ఏది, దగ్గరేది, దైవం ఉన్న చోటులో
కరుణ గల దైవం కొలువై, వెలిసే ఈ శీర్డీలో
శీర్డీ ఆ శీర్డీ, సాయి నాధుడు కొలువున్న శీర్డీ
ఆలయం ఇది, భక్త జనాలందరి ఆశ్రయం ఇది
కష్టాలన్ని తీర్చేటి, కరుణామయుడు సాయి
వేదనలన్నీ పోగొట్టే, వరాలిచ్చేటి సాయి
కష్టాలన్ని తీర్చేటి, కరుణామయుడు సాయి
వేదనలన్నీ పోగొట్టే, వరాలిచ్చేటి సాయి
ఆలయం లోపల కాదు, మనసులో వెలిగే దీపం
ఆలయం లోపల కాదు, మనసులో వెలిగే దీపం
ఆయన చూపు మనపై ఉంటే, ఇక మనకెందుకు భయం
భయం భయం
శీర్డీ ఆ శీర్డీ, సాయి నాధుడు కొలువున్న శీర్డీ
ఆలయం ఇది, భక్త జనాలందరి ఆశ్రయం ఇది
శీర్డీ ఆ శీర్డీ, సాయి నాధుడు కొలువున్న శీర్డీ
ఆలయం ఇది, భక్త జనాలందరి ఆశ్రయం ఇది
English Lyrics / Transliteration
Aalayam idi, bhaktha janaaladari aashrayam idi
Shirdi aa Shirdi, Sai Naadhudu koluvunna Shirdi

Annam parabrahma swaroopam ani, namme divya kshetram
Sai paada sparsha sokina, matti koodaa pavithram

Dhooram edi, daggaredi, daivam unna chotulo
Karuna gala daivam koluvai, velise ee Shirdi lo
Shirdi aa Shirdi, Sai Naadhudu koluvunna Shirdi
Aalayam idi, bhaktha janaaladari aashrayam idi
Kashtaalanni teercheti, karunaamayudu Sai
Vedanalanni pogotte, varaaliccheti Sai

Aalayam lopala kaadu, manasulo velige deepam

Aayana choopu manapai unte, ika manakenduku bhayam
Bhayam bhayam