Telugu Lyrics
కోరిక చివురించెను కల్యాణ వీణలు మ్రోగెను
రమణి రమణులా మన రాగాలు తీయగ
అనురాగాల అలలలో ఆనంద తరంగాలలో
హాయ్ హాయ్ హాయ్
వేడిత నా మదిలో వరముల వెలుగులలో
రమ్మని పిలిచేను నా చెలి నీ అందాలలో
అందాల నిధి నీవని ఆమని నా దరి చేరెనని
తెలిసెనులే తెలిసెనులే
జాణకి రమణులా మన జన్మ జన్మల బంధం
కోరిక చివురించెను కల్యాణ వీణలు మ్రోగెను
రమణి రమణులా మన రాగాలు తీయగ
అనురాగాల అలలలో ఆనంద తరంగాలలో
హాయ్ హాయ్ హాయ్
తను వెలుగొందుట చూసి తనువు మైమరిచెను
నను గెలిచె నీ మాయ నాదేవుని తలచెను
చిరుగాలి మకరందం
చివురాకుల మకరందం
అవి నీవేలే వన్నెలాడి
జాణకి రమణులా మన జన్మ జన్మల బంధం
కోరిక చివురించెను కల్యాణ వీణలు మ్రోగెను
రమణి రమణులా మన రాగాలు తీయగ
అనురాగాల అలలలో ఆనంద తరంగాలలో
హాయ్ హాయ్ హాయ్
వలపుల పున్నమి వెన్నెల వలగొని తనువుల
తను దాచుకొనే వేళ వలచిన వేళ
పూవులలో దాగున్నా
ముడిపడి తాకున్నా
అది నీవేలే వన్నెలాడి
English Lyrics / Transliteration
Korika chivurinchenu kalyana veenalu mrogenu
Ramani Ramanula mana raagaalu tiiyaga
Anuraagala alalalo aananda tarangaalalo
Hai hai hai
Vedita naa madilo varamula velugulalo
Rammani pilichenu naa cheli nee andaalalo
Andaala nidhi neevani aamani naa dari chaerenani
Telisenu le telisenu le
Jaanaki Ramanula mana janma janmala bandham
Korika chivurinchenu kalyana veenalu mrogenu
Ramani Ramanula mana raagaalu tiiyaga
Anuraagala alalalo aananda tarangaalalo
Hai hai hai
Tanu velugondu ta chusi tanuvu maimarichenu
Nanu geliche nee maaya naadevunini talachenu
Chirugaali makarandam
Chivuraakula makarandam
Avi nee vele vennelaadi
Jaanaki Ramanula mana janma janmala bandham
Korika chivurinchenu kalyana veenalu mrogenu
Ramani Ramanula mana raagaalu tiiyaga
Anuraagala alalalo aananda tarangaalalo
Hai hai hai
Valapula punnami vennela valagoni tanuvula
Tanu daachukone vela valachina vela
Poovulalo daagunaa
Mudipadi thaakunaa
Adi nee vele vennelaadi