Telugu Lyrics
కనులార చూసె రామా నిను చేరి రామా
శరణాగతి చేసె రామా నిను చేరి రామా
నా మనసున వెలసె రామా నిను చేరి రామా
అడుగులే దాకిన దారి పుణ్యమయినది
రామ నామ స్మరణతో రేపైన దినమయినది
లోకమే మరచి పోతి లోకాలే వెలిసి పోతి
నీదు రూపమే నిలిచి లోకాలే వెలిగించె నా కనుల
మదిలోన నిలిచిన రూపం మరువగలనా
అదియే మరువలేని రూపం అదియే మరిచి పోనే
అమ్మ వలె నన్ను కాచి ఆలించి అక్కున చేర్చి
అనుక్షణం నీ నామ స్మరణే అమృతమాయె నా నోట
శరణు శరణన్న వేళ చేరదీతువని
మనసు నమ్మెను రామా మనసు నమ్మిన వేళ
అవతారమెత్తిన రామా అండగా నిలిచిన రామా
అయ్యో నా నేరమన్ని క్షమించి చేయుమా
కరుణామయ శ్రీరామా కట్టెదుట నిలిచిన రామా
కంటికి రెప్పగ కాచు కరుణామయ శ్రీరామా
నిన్ను చేరి రామా నిను చేరి రామా
కనులార చూసె రామా నిను చేరి రామా
English Lyrics / Transliteration
Kanulaaraa choose Raamaa ninu cheri Raamaa
SharaNaagati chese Raamaa ninu cheri Raamaa
Naa manasuna velase Raamaa ninu cheri Raamaa
Adugule daakina daari puNyamayinadi
Raamaa naama smaraNatO rEpaina dinamayinadi
lOkame marachi pOti lOkAlE velisi pOti
Needu roopamE nilichi lOkAlE veliginche naa kanula
MadilOna nilichina roopam maruvagalanaa
AdiyE maruvalEni roopam adiyE marichi pOnE
Amma vale nannu kaachi aalinchi akkuna chErchi
AnukshaNam nee naama smaraN free amrutamaaye naa nOta
SharaNu sharaNanna vELa chEradItuvani
Manasu nammenu Raamaa manasu nammina vELa
AvatAramettina Raamaa aNDagaa nilichina Raamaa
Ayyo naa nEramanni kshamimchi chEyumaa
KarunAmaya Sri Raamaa kaTTedutana nilichina Raamaa
KaNTiki reppagaa kaachu karuNAmaya Sri Raamaa
Ninnu cheri Raamaa ninu cheri Raamaa
Kanulaaraa choose Raamaa ninu cheri Raamaa