Telugu Lyrics
రక్షించవో శ్రీస్వామీ
రావయ్యా ఓ పాలనీ
రక్షించవో శ్రీస్వామీ
రావయ్యా ఓ పాలనీ
ఆనతిచ్చిన నీ యందు
ఆనతిచ్చిన నీ యందు
ఆశ్రయించిన నా యందు
ఆశ్రయించిన నా యందు
అదెంతటి దయ స్వామీ
అదెంతటి దయ స్వామీ
రావయ్యా ఓ పాలనీ
అన్నరాయని నీవు
అన్నరాయని నీవు
అన్నదానము సేతువు
అన్నదానము సేతువు
అయ్యయో నాకేలయె
అయ్యయో నాకేలయె
రావయ్యా ఓ పాలనీ
కన్నతండ్రివయ్యా
కన్నతండ్రివయ్యా
కరుణించవో నా తండ్రి
కరుణించవో నా తండ్రి
కరుణించవో నా తండ్రి
రావయ్యా ఓ పాలనీ
రక్షించవో శ్రీస్వామీ
రావయ్యా ఓ పాలనీ
English Lyrics / Transliteration
Rakshinchavo Sri Swamy
Raavayya Oh Paalani
Rakshinchavo Sri Swamy
Raavayya Oh Paalani
Aanathichchina Nee Yandu
Aanathichchina Nee Yandu
Aashrayinchina Naa Yandu
Aashrayinchina Naa Yandu
Adhentati Daya Swamy
Adhentati Daya Swamy
Raavayya Oh Paalani
Annaraayani Neevu
Annaraayani Neevu
Annadaanamu Sethuvu
Annadaanamu Sethuvu
Ayyayo Naakelaye
Ayyayo Naakelaye
Raavayya Oh Paalani
Kannathandrivayya
Kannathandrivayya
Karuninchavo Naa Thandri
Karuninchavo Naa Thandri
Karuninchavo Naa Thandri
Raavayya Oh Paalani
Rakshinchavo Sri Swamy
Raavayya Oh Paalani