Telugu Lyrics
శ్రీవేంకటేశ్వరా వేంకటేశ్వరా
వేదగా వేంకటాద్రి వేంకటేశ్వరా
శ్రీవేంకటేశ్వరా వేంకటేశ్వరా
కైలాస గిరి పైన పరమేశ్వరా
శ్రీవేంకటేశ్వరా వేంకటేశ్వరా
కైలాస గిరి పైన పరమేశ్వరా
శ్రీవేంకటేశ్వరా వేంకటేశ్వరా
వేదగా వేంకటాద్రి వేంకటేశ్వరా
శ్రీ లక్ష్మీ నారసింహ కరుణా వారాశి
శ్రీ లక్ష్మీ నారసింహ కరుణా వారాశి
శ్రీ వెంకటేశ్వరా వేంకటేశ్వరా
వేదగా వేంకటాద్రి వేంకటేశ్వరా
కనుగొన లేరయా మిమ్ము బ్రహ్మ రుద్రాదులు
కనుగొన లేరయా మిమ్ము బ్రహ్మ రుద్రాదులు
అందరిలోన అంతర్యామివై వెలిగే దేవా
అందరిలోన అంతర్యామివై వెలిగే దేవా
శ్రీ వెంకటేశ్వరా వేంకటేశ్వరా
వేదగా వేంకటాద్రి వేంకటేశ్వరా
శ్రీవేంకటేశ్వరా వేంకటేశ్వరా
కైలాస గిరి పైన పరమేశ్వరా
శ్రీవేంకటేశ్వరా వేంకటేశ్వరా
English Lyrics / Transliteration
Srivenkateshwara Venkateshwara
Vedaga Venkatadri Venkateshwara
Srivenkateshwara Venkateshwara
Kailasa giri paina Parameshwara
Srivenkateshwara Venkateshwara
Kailasa giri paina Parameshwara
Srivenkateshwara Venkateshwara
Vedaga Venkatadri Venkateshwara
Sri Lakshmi Narasimha Karuna Varashi
Sri Lakshmi Narasimha Karuna Varashi
Sri Venkateshwara Venkateshwara
Vedaga Venkatadri Venkateshwara
Kanugona leraya mimmu Brahma Rudradulu
Kanugona leraya mimmu Brahma Rudradulu
Andarilona antaryamivai velige Deva
Andarilona antaryamivai velige Deva
Sri Venkateshwara Venkateshwara
Vedaga Venkatadri Venkateshwara
Srivenkateshwara Venkateshwara
Kailasa giri paina Parameshwara
Srivenkateshwara Venkateshwara