Telugu Lyrics
అఖిల లోకాలకు ఆలంబనమాయె
అదివో శ్రీహరి ఆదివో శ్రీహరి
అఖిల లోకాలకు ఆలంబనమాయె
కలికాలవైరి కాల భైరవ
కల్యాణ గుణాల రాశి గోవిందా
కలికాలవైరి కాల భైరవ
కల్యాణ గుణాల రాశి గోవిందా
నిన్ను సేవించిన ధన్యుల కోటి
నిన్ను సేవించిన ధన్యుల కోటి
మురిసెగా నూరేళ్లు
అదివో శ్రీహరి ఆదివో శ్రీహరి
అఖిల లోకాలకు ఆలంబనమాయె
నారాయణా హరి నారాయణా
శంఖ చక్ర గదాధర నారాయణా
నారాయణా హరి నారాయణా
శంఖ చక్ర గదాధర నారాయణా
వెంకట రమణ వేంకటేశా
వెంకట రమణ వేంకటేశా
మమ్ము బ్రోవుము శ్రీ వేంకటేశా
అదివో శ్రీహరి ఆదివో శ్రీహరి
అఖిల లోకాలకు ఆలంబనమాయె
అదివో శ్రీహరి ఆదివో శ్రీహరి
అఖిల లోకాలకు ఆలంబనమాయె
English Lyrics / Transliteration
Akhila Lokalaku Aalambanamaye
Aadivo Sree Hari Aadivo Sree Hari
Akhila Lokalaku Aalambanamaye
Kalikalavairi Kala Bhairava
Kalyana Gunaala Raashi Govinda
Kalikalavairi Kala Bhairava
Kalyana Gunaala Raashi Govinda
Ninnu Sevinchina Dhanyula Koti
Ninnu Sevinchina Dhanyula Koti
Murisega Noorellu
Aadivo Sree Hari Aadivo Sree Hari
Akhila Lokalaku Aalambanamaye
Narayana Hari Narayana
Shanka Chakra Gadadhara Narayana
Narayana Hari Narayana
Shanka Chakra Gadadhara Narayana
Venkata Ramana Venkatesa
Venkata Ramana Venkatesa
Mamu Brovumu Sri Venkatesa
Aadivo Sree Hari Aadivo Sree Hari
Akhila Lokalaku Aalambanamaye
Aadivo Sree Hari Aadivo Sree Hari
Akhila Lokalaku Aalambanamaye