Telugu Lyrics
ఆదిపురుషుని సేవలా…
రమణీమణులారా! రమణీమణులారా!
రక్తితోడ రమ్మారె!
మాననీయులారా! మాననీయులారా!
మధురమైన సేవలా
మీరు చేయు సేవలా…
పసిడి పళ్లెరములెన్ని
పట్టువస్త్రములెన్ని
ఎన్ని ముత్యాల హారములెన్ని
స్వామి వారి పాదముల
చేరుకొన్న సేవలా
పదములు పలికేటి
పన్నీటి ధారలా
పన్నీటి ధారలా
పవిత్రమైన సేవలా
అందమైన మందారములు
అర్చించుకొందురనె
అర్చించుకొందురనె
అతిప్రియమైన సేవలా
హారతులొత్తెడి
హృదయ ధామముల
హృదయ ధామముల
దివ్యమైన సేవలా
English Lyrics / Transliteration
Aadipurushuni sevala…
Ramaneemanulara! Ramaneemanulara!
Raktithoda ramare!
Maananeeyulara! Maananeeyulara!
Madhuramaina sevala
Meeru cheyu sevala…
Pasidi palleralumenni
Pattuvastralumenni
Enni mutyala haarumennni
Swami vaari paadamula
Cherukonna sevala
Padamulu paliketi
Panneti dhaarala
Panneti dhaarala
Pavitramaina sevala
Andamaina mandaaramulu
Archinchukondurane
Archinchukondurane
Atipriyamaina sevala
Haarathulottedi
Hrudaya dhaamula
Hrudaya dhaamula
Divyamaina sevala