Telugu Lyrics
శ్రీ గోవిందుని పూలంగి
మరి తిరుమల నాథుని పారాణి
రాయబారాల సీమంతాలు
ఎన్ని నాట్యాల సొంతాలు
కట్టూ పయ్యెదనది కనులకు విందు
చేనేత సొగసది చేవగల సింధు
అల్లరి మొరములవి అందుకొని
అలరింపగ వచ్చెను గోవిందుడు
మరి తిరుమల నాథుని పారాణి
రాయబారాల సీమంతాలు
ఎన్ని నాట్యాల సొంతాలు
కట్టూ పయ్యెదనది కనులకు విందు
చేనేత సొగసది చేవగల సింధు
అల్లరి మొరములవి అందుకొని
అలరింపగ వచ్చెను గోవిందుడు
English Lyrics / Transliteration
Sri Govinduni poolangi
Mari Tirumala naathuni paarani
Raayabaaraala seemantaalu
Enni naatyaala sontaalu
Kattuu payyedanadi kanulaku vindu
Chenetha sogasadhi chevagala sindhu
Allari morumalavi andukoni
Alarimpaga vacchenu Govindudu
Mari Tirumala naathuni paarani
Raayabaaraala seemantaalu
Enni naatyaala sontaalu
Kattuu payyedanadi kanulaku vindu
Chenetha sogasadhi chevagala sindhu
Allari morumalavi andukoni
Alarimpaga vacchenu Govindudu