Telugu Lyrics
చీకటంత మబ్బులు ఒకచోట
పూలన్నీ ఒకచోట కొండంత వెలుగు
చీకటంత మబ్బులు ఒకచోట
నీవొక అందాల హారము
నావొక ఊహల దారము
నీవొక అందాల హారము
నావొక ఊహల దారము
పూలన్నీ ఒకచోట కొండంత వెలుగు
చీకటంత మబ్బులు ఒకచోట
కొమ్మ మీద కోయిలమ్మ పిలుపు
పడమటి సంధ్యలో సెలవు
కొమ్మ మీద కోయిలమ్మ పిలుపు
పడమటి సంధ్యలో సెలవు
పూలన్నీ ఒకచోట కొండంత వెలుగు
చీకటంత మబ్బులు ఒకచోట
వెన్నెల నీది
తెరచాటు నీది
వెన్నెల నీది
తెరచాటు నీది
గాలి తెచ్చిన పాట
నా పెదవిపై ఆట
గాలి తెచ్చిన పాట
నా పెదవిపై ఆట
వెన్నెల నీది
తెరచాటు నీది
వెన్నెల నీది
తెరచాటు నీది
పూలన్నీ ఒకచోట కొండంత వెలుగు
చీకటంత మబ్బులు ఒకచోట
నీవొక అందాల హారము
నావొక ఊహల దారము
నీవొక అందాల హారము
నావొక ఊహల దారము
పూలన్నీ ఒకచోట కొండంత వెలుగు
చీకటంత మబ్బులు ఒకచోట
English Lyrics / Transliteration
Cheekatantha mabbulu okachota
Poolanni okachota kondantha velugu
Cheekatantha mabbulu okachota
Neevo’ka andaala haaramu
Naavo’ka oohala daarumu
Neevo’ka andaala haaramu
Naavo’ka oohala daarumu
Poolanni okachota kondantha velugu
Cheekatantha mabbulu okachota
Komma meedha koyilamma pilupu
Padamathi sandhyalo selavu
Komma meedha koyilamma pilupu
Padamathi sandhyalo selavu
Poolanni okachota kondantha velugu
Cheekatantha mabbulu okachota
Vennela needi
Therachaatu needi
Vennela needi
Therachaatu needi
Gaali thecchina paata
Naa pedavipai aata
Gaali thecchina paata
Naa pedavipai aata
Vennela needi
Therachaatu needi
Vennela needi
Therachaatu needi
Poolanni okachota kondantha velugu
Cheekatantha mabbulu okachota
Neevo’ka andaala haaramu
Naavo’ka oohala daarumu
Neevo’ka andaala haaramu
Naavo’ka oohala daarumu
Poolanni okachota kondantha velugu
Cheekatantha mabbulu okachota