Telugu Lyrics
భక్తితో నమ్మితి నీ పాద కమల
హృదయేశ్వర శ్రీ విఘ్నేశ్వర
జయశ్రీకర శ్రీ విఘ్నేశ్వర
కొండ కొమ్మలలోన వెలసినవాడా
కోరికలన్ని తీర్చే దైవానివాడా
విషమములన్ని బాపే శ్రీనాధా
విజయము నొసగే శ్రీనాధా
గజముఖుడవు నీవే గణనాధా
విషధరుడైన నీ తండ్రికి ప్రియపుత్రుడవు
బాల గణపతిగ వెలసినావు
లోకములన్ని పాలించినావు
వినాయకా నీకు వందనం
వినాయకా నీకు వందనం
విఘ్నములు తొలగించు స్వామి
విజయము నొసగే స్వామి
అందరిలోన అందమైనవాడా
అంతరంగములో నిలచినవాడా
అఖిల జగతికి నీవే ఆధారం
అభయము నొసగే దేవా
బడ్రపద శుద్ధ చవితి శుభవేళ
భక్తితో నమ్మితి నీ పాద కమల
హృదయేశ్వర శ్రీ విఘ్నేశ్వర
జయశ్రీకర శ్రీ విఘ్నేశ్వర
English Lyrics / Transliteration
Bhakthitho nammithi nee pada kamala
Hrudayeshwara Sri Vigneshwara
Jayashreekara Sri Vigneshwara
Konda kommalalona velasina vaada
Korikalanni theerche daivani vaada
Vishamulanni baape sreenadha
Vijayamu nosage sreenadha
Gajamukhudu neeve gananadha
Vishadharudaina nee thandriki priya putrudavu
Baala ganapathi ga velasinaavu
Lokamulanni paalinchinaavu
Vinayaka neeku vandanam
Vinayaka neeku vandanam
Vighnamulu tholaginchu swami
Vijayamu nosage swami
Andarilona andamainavaada
Antharangamulo nilachinavaada
Akhila jagathiki neeve aadhaaram
Abhayamu nosage deva
Bhadrapada shuddha chaviti shubhvela
Bhakthitho nammithi nee pada kamala
Hrudayeshwara Sri Vigneshwara
Jayashreekara Sri Vigneshwara