Telugu Lyrics
ఓ అన్న తిరుపతి వెంకన్న
లోకాన నీవంటి దైవం కలడా
నీ లీలలెన్నెన్నో
నీ మాయలెన్నెన్నో
లోకాన నీవంటి దైవం కలడా
ఓ అన్న తిరుపతి వెంకన్న
లోకాన నీవంటి దైవం కలడా
అలివేలుమంగకు అరుదైన స్వామి
శ్రీనివాసుడవు నీవే
పరిపాలకుడవు నీవే
వెంకటేశ్వరుడవు నీవే
అలివేలుమంగకు అరుదైన స్వామి
శ్రీనివాసుడవు నీవే
పరిపాలకుడవు నీవే
వెంకటేశ్వరుడవు నీవే
భక్తపాలనకై అవతారమెత్తిన
తిరుమల యందున వెలిసిన
స్వామివి నీవే
ఓ అన్న తిరుపతి వెంకన్న
లోకాన నీవంటి దైవం కలడా
కలియుగ దైవము వెంకటరమణుడవు
అన్యము నీవే
కరుణామయుడవు నీవే
ఆనందమయుడవు నీవే
కలియుగ దైవము వెంకటరమణుడవు
అన్యము నీవే
కరుణామయుడవు నీవే
ఆనందమయుడవు నీవే
కోరికలిచ్చెడి కోదండపాణివి
కోటి తారల రారాయని
పిలిచెడు స్వామివి
ఓ అన్న తిరుపతి వెంకన్న
ఓ అన్న తిరుపతి వెంకన్న
లోకాన నీవంటి దైవం కలడా
నీ లీలలెన్నెన్నో
నీ మాయలెన్నెన్నో
లోకాన నీవంటి దైవం కలడా
English Lyrics / Transliteration
O anna Tirupathi Venkanna
Lokana neevanti daivam kalada
Nee lelennenno
Nee maayelenno
Lokana neevanti daivam kalada
O anna Tirupathi Venkanna
Lokana neevanti daivam kalada
Alivelumangaku arudaina swami
Srinivasudavu neeve
Paripalakudavu neeve
Venkateshwarudavu neeve
Alivelumangaku arudaina swami
Srinivasudavu neeve
Paripalakudavu neeve
Venkateshwarudavu neeve
Bhaktapalanakai avataramettinana
Tirumala yanduna velisina
Swamivi neeve
O anna Tirupathi Venkanna
Lokana neevanti daivam kalada
Kaliyuga daivamu Venkataramanudavu
Anyamu neeve
Karunamayudavu neeve
Anandamayudavu neeve
Kaliyuga daivamu Venkataramanudavu
Anyamu neeve
Karunamayudavu neeve
Anandamayudavu neeve
Korikalicchedi Kodandapanivi
Koti tarala raarayaani
Pilichedi swamivi
O anna Tirupathi Venkanna
O anna Tirupathi Venkanna
Lokana neevanti daivam kalada
Nee lelenno
Nee maayelenno
Lokana neevanti daivam kalada