Telugu Lyrics
గురువే నన్ను నీకు అర్పించెనమ్మా
అమ్మలగన్న యమ్మ
అరక్షక జనముల రక్ష
అమ్మలగన్న యమ్మ
అరక్షక జనముల రక్ష
వరాలన్ని నింపిన మా వ్రతమా
వరాలన్ని నింపిన మా వ్రతమా
కరుణకు ప్రతి రూపువు నీవమ్మా
గురువే నన్ను నీకు అర్పించెనమ్మా
పాలకడలి కన్నా
పదములందు నిలుపగా
పాలకడలి కన్నా
పదములందు నిలుపగా
కరుణతొ నన్ను కాపాడవె
కరుణతొ నన్ను కాపాడవె
కరుణకు ప్రతి రూపువు నీవమ్మా
గురువే నన్ను నీకు అర్పించెనమ్మా
అమ్మ నీ మహిమ
అంతులేనిది మాతా
అమ్మ నీ మహిమ
అంతులేనిది మాతా
అక్కున చేర్చుకో మా అమ్మా
అక్కున చేర్చుకో మా అమ్మా
కరుణకు ప్రతి రూపువు నీవమ్మా
గురువే నన్ను నీకు అర్పించెనమ్మా
English Lyrics / Transliteration
Guruve nannu neeku arpinche namma
Ammala ganna amma
Arakshaka janamula raksha
Ammala ganna amma
Arakshaka janamula raksha
Varalanni nimpina maa vrathama
Varalanni nimpina maa vrathama
Karunaku prati roopuvu neevamma
Guruve nannu neeku arpinche namma
Palakadali kanna
Padamulandu nilupaga
Palakadali kanna
Padamulandu nilupaga
Karunatho nannu kapadave
Karunatho nannu kapadave
Karunaku prati roopuvu neevamma
Guruve nannu neeku arpinche namma
Amma nee mahima
Anthulainadi matha
Amma nee mahima
Anthulainadi matha
Akkuna cherchuko maa amma
Akkuna cherchuko maa amma
Karunaku prati roopuvu neevamma
Guruve nannu neeku arpinche namma