Telugu Lyrics
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
అందం అందనంటు దైవం ఒడిలో
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
అందం అందనంటు దైవం ఒడిలో
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
పసిపాప నవ్వులో పులకరింత
పసిపాప నవ్వులో పులకరింత
అలరారు నవ్వులో అమృతాలొలికించ
ఆహా అమృతాలొలికించ
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
అణువణువున మెరుపుల మయూర నాట్యం
అణువణువున మెరుపుల మయూర నాట్యం
అలరించే గీతాల అంకుర నాట్యం
ఆహా అంకుర నాట్యం
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
కోకిల గానంలో కోలాహలం
కోకిల గానంలో కోలాహలం
రసికుల మదిలో రాగ తాండవం
ఆహా రాగ తాండవం
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
అందం అందనంటు దైవం ఒడిలో
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
అందం అందనంటు దైవం ఒడిలో
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
అందం అందనంటు దైవం ఒడిలో
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
పసిపాప నవ్వులో పులకరింత
పసిపాప నవ్వులో పులకరింత
అలరారు నవ్వులో అమృతాలొలికించ
ఆహా అమృతాలొలికించ
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
అణువణువున మెరుపుల మయూర నాట్యం
అణువణువున మెరుపుల మయూర నాట్యం
అలరించే గీతాల అంకుర నాట్యం
ఆహా అంకుర నాట్యం
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
కోకిల గానంలో కోలాహలం
కోకిల గానంలో కోలాహలం
రసికుల మదిలో రాగ తాండవం
ఆహా రాగ తాండవం
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
అందం అందనంటు దైవం ఒడిలో
నాట్యమే చేయుమా నాట్యమే చేయుమా
English Lyrics / Transliteration
Naatyamē cheyumā naatyamē cheyumā
Naatyamē cheyumā naatyamē cheyumā
Andam andanantu daivaṁ oḍilō
Naatyamē cheyumā naatyamē cheyumā
Andam andanantu daivaṁ oḍilō
Naatyamē cheyumā naatyamē cheyumā
Pasipāpa navvulō pulakarintha
Pasipāpa navvulō pulakarintha
Alarāru navvulō amrutālōlikin̄cha
Āhā amrutālōlikin̄cha
Naatyamē cheyumā naatyamē cheyumā
Aṇuvaṇuvuna merupula mayūra nāṭyaṁ
Aṇuvaṇuvuna merupula mayūra nāṭyaṁ
Alarin̄chē gītāla aṅkura nāṭyaṁ
Āhā aṅkura nāṭyaṁ
Naatyamē cheyumā naatyamē cheyumā
Kōkila gānaṁlō kōlāhalaṁ
Kōkila gānaṁlō kōlāhalaṁ
Rasikula madilō rāga tāṇḍavaṁ
Āhā rāga tāṇḍavaṁ
Naatyamē cheyumā naatyamē cheyumā
Andam andanantu daivaṁ oḍilō
Naatyamē cheyumā naatyamē cheyumā
Naatyamē cheyumā naatyamē cheyumā
Andam andanantu daivaṁ oḍilō
Naatyamē cheyumā naatyamē cheyumā
Andam andanantu daivaṁ oḍilō
Naatyamē cheyumā naatyamē cheyumā
Pasipāpa navvulō pulakarintha
Pasipāpa navvulō pulakarintha
Alarāru navvulō amrutālōlikin̄cha
Āhā amrutālōlikin̄cha
Naatyamē cheyumā naatyamē cheyumā
Aṇuvaṇuvuna merupula mayūra nāṭyaṁ
Aṇuvaṇuvuna merupula mayūra nāṭyaṁ
Alarin̄chē gītāla aṅkura nāṭyaṁ
Āhā aṅkura nāṭyaṁ
Naatyamē cheyumā naatyamē cheyumā
Kōkila gānaṁlō kōlāhalaṁ
Kōkila gānaṁlō kōlāhalaṁ
Rasikula madilō rāga tāṇḍavaṁ
Āhā rāga tāṇḍavaṁ
Naatyamē cheyumā naatyamē cheyumā
Andam andanantu daivaṁ oḍilō
Naatyamē cheyumā naatyamē cheyumā