Telugu Lyrics
గౌరీశ కరుణాకర
శ్రీగిరి శిఖర నివాస శంకర
గౌరీశ కరుణాకర
శ్రీగిరి శిఖర నివాస శంకర
అదిగదిగో నీదు రూపు
ఆత్మజ్ఞానమునకు దీపు
అదిగదిగో నీదు రూపు
ఆత్మజ్ఞానమునకు దీపు
అఖిల లోకముల కాపు
అందె నీ పాదపు
శ్రీగిరి శిఖర నివాస శంకర
గౌరీశ కరుణాకర
శ్రీగిరి శిఖర నివాస శంకర
అర్ధాంగి గౌరీ సమేత
ఆనంద నిర్మల గీత
అర్ధాంగి గౌరీ సమేత
ఆనంద నిర్మల గీత
వరధాతవయి నిత్యా
వినయంబె ఆశ్రయించె
శ్రీగిరి శిఖర నివాస శంకర
గౌరీశ కరుణాకర
శ్రీగిరి శిఖర నివాస శంకర
శ్రీగిరి శిఖర నివాస శంకర
గౌరీశ కరుణాకర
శ్రీగిరి శిఖర నివాస శంకర
English Lyrics / Transliteration
Gaurisha karunaakara
Srigiri sikhara nivaasa Sankara
Gaurisha karunaakara
Srigiri sikhara nivaasa Sankara
Adigadigo needu roopu
Aathmajnaanamunaku deepu
Adigadigo needu roopu
Aathmajnaanamunaku deepu
Akhila lokamula kaapu
Ande nee paadapu
Srigiri sikhara nivaasa Sankara
Gaurisha karunaakara
Srigiri sikhara nivaasa Sankara
Ardhaangi Gauri sametha
Aananda nirmala geetha
Ardhaangi Gauri sametha
Aananda nirmala geetha
Varadhaathavayi nithyaa
Vinayambe aashrayinche
Srigiri sikhara nivaasa Sankara
Gaurisha karunaakara
Srigiri sikhara nivaasa Sankara