Telugu Lyrics
అడిగదిగో కన్నారమ్మా
తొలినాటి తపస్సుకు ఫలితమమ్మా
కన్నారమ్మ కన్నారమ్మ
అమ్మలారా విన్నారమ్మ
తొలిసారిగా కలిగెను ఈ వరమమ్మా
శ్రీవారు తమరింట కొలువంటే
లక్ష్మి కరుణించినట్టు
కన్నారమ్మ కన్నారమ్మ
అమ్మలారా విన్నారమ్మ
వరాలన్నీ కురిసినట్టు
శ్రీవారే తమరింట కొలువంటే
లక్ష్మి కరుణించినట్టు
కన్నారమ్మ కన్నారమ్మ
అమ్మలారా విన్నారమ్మ
వరాలన్నీ కురిసినట్టు
వచ్చింది పుణ్యమొచ్చింది
వచ్చింది పుణ్యమొచ్చింది
ఇంట వెలుగును తెచ్చింది
అందరి కన్నుల పండుగ తెచ్చింది
వచ్చింది పుణ్యమొచ్చింది
వచ్చింది పుణ్యమొచ్చింది
ఇంట వెలుగును తెచ్చింది
అందరి కన్నుల పండుగ తెచ్చింది
కన్నారమ్మ కన్నారమ్మ
అమ్మలారా విన్నారమ్మ
తొలిసారిగా కలిగెను ఈ వరమమ్మా
అడిగదిగో కన్నారమ్మా
అడిగదిగో కన్నారమ్మా
తొలినాటి తపస్సుకు ఫలితమమ్మా
English Lyrics / Transliteration
Adigadigo Kannaramma
Tholinati tapasuku phalithamamma
Kannaramma Kannaramma
Ammalara Vinnaramma
Tholisariga kaligenu ee varamamma
Srivaru thamarinta koluvente
Lakshmi karuninchinattu
Kannaramma Kannaramma
Ammalara Vinnaramma
Varalanni kurisinnattu
Srivare thamarinta koluvente
Lakshmi karuninchinattu
Kannaramma Kannaramma
Ammalara Vinnaramma
Varalanni kurisinnattu
Vachindi punyamochindi
Vachindi punyamochindi
Inta velugunu thechindi
Andari kannula panduga thechindi
Vachindi punyamochindi
Vachindi punyamochindi
Inta velugunu thechindi
Andari kannula panduga thechindi
Kannaramma Kannaramma
Ammalara Vinnaramma
Tholisariga kaligenu ee varamamma
Adigadigo Kannaramma
Adigadigo Kannaramma
Tholinati tapasuku phalithamamma