Telugu Lyrics
శ్రీవారి సేవలో సదా నేనుంటా
శ్రీ వెంకటాచలనివాస శ్రీనివాస
శ్రీవారి సేవలో సదా నేనుంటా
శ్రీరస్తు శుభమస్తు
అవిఘ్నమస్తు
శ్రీ వెంకటాచలనివాస శ్రీనివాస
శ్రీవారి సేవలో సదా నేనుంటా
పవన సుతుడై హనుమంతుడై
భక్తకోటికి అండగా నిలిచాడే
నరసింహుడై హిరణ్యకశిపుని
వధియించి సతినే వరించాడే
ప్రహ్లాద వరదా
శ్రీ వెంకటాచలనివాస శ్రీనివాస
శ్రీవారి సేవలో సదా నేనుంటా
అష్టలక్ష్మిని కాంతుల వెలుగులలో
శంఖ చక్ర గదలను ధరియించాడే
కల్పవృక్షం నీవే
కామధేనువు నీవే
వెంకటేశ్వర నా వ్రతములు నీకే
నానావిధముల పూజల
నిత్యం చేస్తా
శ్రీ వెంకటాచలనివాస శ్రీనివాస
శ్రీవారి సేవలో సదా నేనుంటా
వెంకటగిరి పైన కొలువైయున్నావే
శ్రీనివాసుడవై వెలిగిపోతున్నావే
భక్తుల కోరికల తీర్చడానికి
వరముల వర్షము కురిపిస్తున్నావే
శ్రీరామచంద్రా
శ్రీ వెంకటాచలనివాస శ్రీనివాస
శ్రీవారి సేవలో సదా నేనుంటా
శ్రీరస్తు శుభమస్తు
అవిఘ్నమస్తు
శ్రీ వెంకటాచలనివాస శ్రీనివాస
శ్రీవారి సేవలో సదా నేనుంటా
English Lyrics / Transliteration
Srivari sevalo sadaa nenuntaa
Sri Venkatachala Nivaasa Srinivaasa
Srivari sevalo sadaa nenuntaa
Sreerastu Shubhamaastu
Avighnamastu
Sri Venkatachala Nivaasa Srinivaasa
Srivari sevalo sadaa nenuntaa
Pavana sutudai Hanumantudai
Bhakta kotiki andagaa nilichaade
Narasimhudi hai Hiranyakashipuni
Vadhiyinchin satine varinchaade
Prahlada Varada
Sri Venkatachala Nivaasa Srinivaasa
Srivari sevalo sadaa nenuntaa
Ashta Lakshmini kaanthula velugulalo
Shankha Chakra Gadalanu dhariyinchaade
Kalpavruksham neeve
Kaamadhenuvu neeve
Venkateshwara naa vrathamu neeve
Naana vidhamula pujala
Nityam chesthaa
Sri Venkatachala Nivaasa Srinivaasa
Srivari sevalo sadaa nenuntaa
Venkata giri paina koluvai yunnaave
Srinivaasudavai veligi pothunnaave
Bhaktula korikalan theercha daaniki
Varamula varshamu kuripisthunave
Srirama Chandrraa
Sri Venkatachala Nivaasa Srinivaasa
Srivari sevalo sadaa nenuntaa
Sreerastu Shubhamaastu
Avighnamastu
Sri Venkatachala Nivaasa Srinivaasa
Srivari sevalo sadaa nenuntaa