Telugu Lyrics
శ్రీ వేంకటగిరివాస వందనము
కరుణాసాగర వందనము
కలియుగవరద వందనము
అండనుండగ నీవేయని
ఆశ్రయించినాము స్వామి
బండబారిపోయిన బ్రతుకు
బంధవిముక్తినివ్వవా
అలమేలుమంగా మనోహర
అఘములనన్నిటి పోగొట్టర
బాలరవితేజో నారాయణ
పారమగునన్ని కష్టముల
నవవిధభక్తి తోడొక
నవమోహినిగా నీదిరుగ
భవబంధములను తెంపగా
భజనజేసెదము నిన్నెప్పుడు
పద్మనాభ శ్రీశ్రీశ్రీ
ప్రాణనాధ శ్రీశ్రీశ్రీ
రమాధవ శ్రీశ్రీశ్రీ
రక్షించవే శ్రీశ్రీశ్రీ
English Lyrics / Transliteration
Sri Venkatagiri vaasa vandanmu
Karunasagara vandanmu
Kaliyuga varada vandanmu
Andanundaga neeveyani
Aashrayinchinamu swami
Bandabaripoyina bratuku
Bandha vimukthini vva vaa
Alamellu manga manohara
Aghamulananni pogottara
Balaravitejo narayana
Paramagunanni kashtamula
Navavida bhakthi thodoka
Navamohiniga nee dhiruga
Bhavabandhamulanu thempaga
Bhajana chesedamu ninnepudu
Padmanabha Sri Sri Sri
Prananadha Sri Sri Sri
Ramadhava Sri Sri Sri
Rakshinchave Sri Sri Sri