Telugu Lyrics
నాలో ఏదో అల్లరి లోలోన
సెల్ ఫోన్ ద్వానీ ద్వానీ ద్వానీ
నేను వింటే ఓ అల్లరి లోలోన
మాటల్లోనో మాయగ వుంటావు
హృదయం లోనే చోటుగ వుంటావు
లోకమంతా నీకో నౌకరీ
ప్రేమంటేనే నీకో కొత్తదారీ
పరువమంతా నీతో కలసి ఆడుతుంది
కనులుగూడా నీతోనే కదిలి నడుస్తుంది
హలో నా చిన్ని స్నేహం
హలో నా ప్రియమైన మోహం
హలో నా చిన్ని స్నేహం
హలో నా ప్రియమైన మోహం
సెల్ ఫోన్ ద్వానీ ద్వానీ ద్వానీ
నాలో ఏదో అల్లరి లోలోన
సెల్ ఫోన్ ద్వానీ ద్వానీ ద్వానీ
నేను వింటే ఓ అల్లరి లోలోన
ప్రేమామృతాల నదిలో
నాయికానాయకులై
మనుసులన్ని కలసిపోతే
ఎంత బాగుండునో
నీలో దాగి వున్న
లోకమెంతో వుంటే
నేను వెతుకు తుంటే
కొత్త లోకాలే
నేను నీకొక వరం
నన్ను చేర రమ్మని
నీకు చెబుతున్నా
కథలెన్నో విన్న
అనుభూతులతో
చేర రమ్మని
నన్ను కోరుకున్న
అందమంతా నాలో వుంది
అవనికొక కొత్త అందం
అంతులేని నాలో వింత
తెలియనే తెలియనీ
నాలో దాగి వున్న
లోకమెంతో వుంటే
నేను వెతుకు తుంటే
కొత్త లోకాలే
సెల్ ఫోన్ ద్వానీ ద్వానీ ద్వానీ
నాలో ఏదో అల్లరి లోలోన
సెల్ ఫోన్ ద్వానీ ద్వానీ ద్వానీ
నేను వింటే ఓ అల్లరి లోలోన
మాటల్లోనో మాయగ వుంటావు
హృదయం లోనే చోటుగ వుంటావు
లోకమంతా నీకో నౌకరీ
ప్రేమంటేనే నీకో కొత్తదారీ
పరువమంతా నీతో కలసి ఆడుతుంది
కనులుగూడా నీతోనే కదిలి నడుస్తుంది
హలో నా చిన్ని స్నేహం
హలో నా ప్రియమైన మోహం
హలో నా చిన్ని స్నేహం
హలో నా ప్రియమైన మోహం
English Lyrics / Transliteration
Nalo edo allari lolona
Cell phone dwani dwani dwani
Nenu vinte o allari lolona
Maatalalo mano mayaga vuntaavu
Hrudayam lone chotuga vuntaavu
Lokamanta neekoka naukarie
Premante ne neeko koththadaari
Paruvamanta neetho kalasi aaduthundhi
Kanulugooda neethone kadili nadusthundhi
Hello naa chinni sneham
Hello naa priyamaina moham
Hello naa chinni sneham
Hello naa priyamaina moham
Cell phone dwani dwani dwani
Nalo edo allari lolona
Cell phone dwani dwani dwani
Nenu vinte o allari lolona
Preamamruthaala nadilo
Naayikaanaayakulai
Manasulanni kalisipothe
Entha baagunduno
Neelo daagi vunna
Lokamemtho vunte
Nenu vethuku thunte
Koththa lokale
Nenu neekoka varam
Nannu chera rammani
Neeku chebuthunna
Kathelenno vinna
Anubhoothulatho
Chera rammani
Nannu korukunna
Andamanta nalo vundhi
Avani koka kottha andham
Anthu leni nalo vintha
Theliyane theliyaleni
Nalo daagi vunna
Lokamemtho vunte
Nenu vethuku thunte
Koththa lokale
Cell phone dwani dwani dwani
Nalo edo allari lolona
Cell phone dwani dwani dwani
Nenu vinte o allari lolona
Maatalalo mano mayaga vuntaavu
Hrudayam lone chotuga vuntaavu
Lokamanta neekoka naukarie
Premante ne neeko koththadaari
Paruvamanta neetho kalasi aaduthundhi
Kanulugooda neethone kadili nadusthundhi
Hello naa chinni sneham
Hello naa priyamaina moham
Hello naa chinni sneham
Hello naa priyamaina moham