Telugu Lyrics
కనిపించే దైవమతడు కనిపించని దైవమతడు
లోకమున పుట్టిన ప్రతి జీవిలో వెలయుచుండును

అమ్మల యందున తండ్రి యందున
అన్నల యందున తమ్ముల యందున
అమ్మల యందున తండ్రి యందున
అన్నల యందున తమ్ముల యందున
అందరి యందున అమరి యుండును
అందరి యందున అమరి యుండును
కనిపించే దైవమతడు కనిపించని దైవమతడు
పిల్లల నవ్వులందు పసిపాపల నవ్వులందు
పిల్లల నవ్వులందు పసిపాపల నవ్వులందు
వేదముల యందున వ్రతముల యందున
వేదముల యందున వ్రతముల యందున
అన్నిటి యందున అమరి యుండును
అన్నిటి యందున అమరి యుండును
కనిపించే దైవమతడు కనిపించని దైవమతడు
లోకమున పుట్టిన ప్రతి జీవిలో వెలయుచుండును
లోకమున పుట్టిన ప్రతి జీవిలో వెలయుచుండును
కనిపించే దైవమతడు కనిపించని దైవమతడు
English Lyrics / Transliteration
Kanipinche daivamatadu kanipinchani daivamatadu
Lokamuna puttina prati jeevilo velayuchundunu

Ammala yanduna tandri yanduna
Annla yanduna tammlu yanduna
Ammala yanduna tandri yanduna
Annla yanduna tammlu yanduna
Andari yanduna amari yundunu
Andari yanduna amari yundunu
Kanipinche daivamatadu kanipinchani daivamatadu
Pillala navvulandhu pasipaapala navvulandhu

Vedamula yanduna vratamula yanduna
Vedamula yanduna vratamula yanduna
Anniti yanduna amari yundunu