Telugu Lyrics
పట్టి సేయగ లేరమ్మ పుట్టి చావగ లేరమ్మ
వట్టి వలపు చల్లకు వలపు చల్లకు
పాలు కుండలో పాలు పోయకు
తేనె బొట్టున తేనె పిండకు
పాలూ తేనెూ కలసిన ముదము
పసిడి బొమ్మకు అంటగట్టెద
పట్టి సేయగ లేరమ్మ పుట్టి చావగ లేరమ్మ
వట్టి వలపు చల్లకు వలపు చల్లకు
కళ్ళలోన కలలను కనగనే
మళ్ళీ మళ్ళీ మధురముగ
కళ్ళు విచ్చి కన్నవారిని
కలిపి గూడ బలికావించె
పట్టి సేయగ లేరమ్మ పుట్టి చావగ లేరమ్మ
వట్టి వలపు చల్లకు వలపు చల్లకు
పరువమున పండుగ చేయుచు
అరుదైన అక్కున నిమురుచు
చిరునగవుల చిలిపి తనమున
వరుసలేమిటె వరసలేమిటె
పట్టి సేయగ లేరమ్మ పుట్టి చావగ లేరమ్మ
వట్టి వలపు చల్లకు వలపు చల్లకు
English Lyrics / Transliteration
Patti seyaga leramma putti chavaga leramma
Vatti valapu challaku valapu challaku
Paalu kundalo paalu poyaku
Thene bottuna thene pindaku
Paalu thene kalasina mudamu
Pasidi bommaku antagattedha
Patti seyaga leramma putti chavaga leramma
Vatti valapu challaku valapu challaku
Kallalona kalalanu kanagane
Malli malli madhuramuga
Kallu vicchi kannavarini
Kalipi gooda balikavinchenu
Patti seyaga leramma putti chavaga leramma
Vatti valapu challaku valapu challaku
Paruvamuna panduga cheyuchu
Arudaina akkuna nimuruchu
Chirunagavula chilipi tanamuna
Varusale mite varusale mite
Patti seyaga leramma putti chavaga leramma
Vatti valapu challaku valapu challaku