Telugu Lyrics
అంతర్యామి విన్నవించుకున్నది
యెంత ఘోరమో యెంత ఘోరమో
అంతర్యామి విన్నవించుకున్నది
లోకాన జనించిన ప్రాణులకెల్ల
లోకాన జనించిన ప్రాణులకెల్ల
లేమి కొరత వొకటైన యెప్పుడు
లోకాన జనించిన ప్రాణులకెల్ల
లేమి కొరత వొకటైన యెప్పుడు
యెంత ఘోరమో యెంత ఘోరమో
అంతర్యామి విన్నవించుకున్నది
యెంత ఘోరమో యెంత ఘోరమో
అంతర్యామి విన్నవించుకున్నది
ముప్పై మూడు కోట్ల దేవతలందు
ముప్పై మూడు కోట్ల దేవతలందు
ముఖ్యుడైన నీవు నన్ను బ్రోవగ
ముప్పై మూడు కోట్ల దేవతలందు
ముఖ్యుడైన నీవు నన్ను బ్రోవగ
యెంత ఘోరమో యెంత ఘోరమో
అంతర్యామి విన్నవించుకున్నది
యెంత ఘోరమో యెంత ఘోరమో
అంతర్యామి విన్నవించుకున్నది
అష్టైశ్వర్యములు నీ యొద్ద నుండ
అష్టైశ్వర్యములు నీ యొద్ద నుండ
అష్టదిక్పాలకులను పంపి రక్షించ
అష్టైశ్వర్యములు నీ యొద్ద నుండ
అష్టదిక్పాలకులను పంపి రక్షించ
యెంత ఘోరమో యెంత ఘోరమో
అంతర్యామి విన్నవించుకున్నది
యెంత ఘోరమో యెంత ఘోరమో
అంతర్యామి విన్నవించుకున్నది
English Lyrics / Transliteration
Antaryami vinnavinchukunnadi
Yenta ghoramo yenta ghoramo
Antaryami vinnavinchukunnadi
Lokana janinchina pranulakella
Lokana janinchina pranulakella
Lemi korata okataina yeppudu
Lokana janinchina pranulakella
Lemi korata okataina yeppudu
Yenta ghoramo yenta ghoramo
Antaryami vinnavinchukunnadi
Yenta ghoramo yenta ghoramo
Antaryami vinnavinchukunnadi
Muppai moodu kotla devathalandu
Muppai moodu kotla devathalandu
Mukhyudaina neevu nannu brovaga
Muppai moodu kotla devathalandu
Mukhyudaina neevu nannu brovaga
Yenta ghoramo yenta ghoramo
Antaryami vinnavinchukunnadi
Yenta ghoramo yenta ghoramo
Antaryami vinnavinchukunnadi
Ashtaiswaryamulu nee yoddha nunda
Ashtaiswaryamulu nee yoddha nunda
Ashtadikpaalakulanu pampi rakshinchha
Ashtaiswaryamulu nee yoddha nunda
Ashtadikpaalakulanu pampi rakshinchha
Yenta ghoramo yenta ghoramo
Antaryami vinnavinchukunnadi
Yenta ghoramo yenta ghoramo
Antaryami vinnavinchukunnadi