Telugu Lyrics
ఎవ్వరింట సొమ్ములైన యీ యశోద
ఎవ్వరింట సొమ్ములైన యీ యశోద
కన్నవారికెంతైన గారమాయె
ఎవ్వరింట సొమ్ములైన యీ యశోద
కన్నవారికెంతైన గారమాయె
యెవ్వరు… యెవ్వరు… యెవ్వరు
పసిడి పసిడి పసిడి వంటకమ్ములెన్నో
పసిడి పసిడి పసిడి వంటకమ్ములెన్నో
పసిడి వంటకమ్ములెన్నో
పసిడి పసిడి పసిడి పసిడి
యెన్నెన్నో వంటకమ్ములెన్నో
అన్నపూర్ణకు నొసంగి యలరగనె
అన్నపూర్ణకు నొసంగి యలరగనె
ఎవ్వరింట సొమ్ములైన యీ యశోద
కన్నవారికెంతైన గారమాయె
యెవ్వరు… యెవ్వరు… యెవ్వరు
మువ్వల పసిడి మువ్వల
మువ్వల రమణీయ మువ్వల
మువ్వల రమణీయ మువ్వల
మువ్వల రమణీయ మువ్వల
కొంగున కట్టించి కొనియాడె
కొంగున కట్టించి కొనియాడె
ఎవ్వరింట సొమ్ములైన యీ యశోద
కన్నవారికెంతైన గారమాయె
యెవ్వరు… యెవ్వరు… యెవ్వరు
కొంగున కట్టించి కొనియాడె
కొంగున కట్టించి కొనియాడె
ఎవ్వరింట సొమ్ములైన యీ యశోద
కన్నవారికెంతైన గారమాయె
యెవ్వరు… యెవ్వరు… యెవ్వరు
English Lyrics / Transliteration
Evvarinta sommulaina ee Yashoda
Evvarinta sommulaina ee Yashoda
Kannavarikenchaina gaaramaye
Evvarinta sommulaina ee Yashoda
Kannavarikenchaina gaaramaye
Yevvaru… Yevvaru… Yevvaru
Pasidi pasidi pasidi vantakammulenno
Pasidi pasidi pasidi vantakammulenno
Pasidi vantakammulenno
Pasidi pasidi pasidi pasidi
Yennenno vantakammulenno
Annapurnaku nosangi alaragane
Annapurnaku nosangi alaragane
Evvarinta sommulaina ee Yashoda
Kannavarikenchaina gaaramaye
Yevvaru… Yevvaru… Yevvaru
Muvvala pasidi muvvala
Muvvala ramaniya muvvala
Muvvala ramaniya muvvala
Muvvala ramaniya muvvala
Konguna kattinchi koniyade
Konguna kattinchi koniyade
Evvarinta sommulaina ee Yashoda
Kannavarikenchaina gaaramaye
Yevvaru… Yevvaru… Yevvaru
Konguna kattinchi koniyade
Konguna kattinchi koniyade
Evvarinta sommulaina ee Yashoda
Kannavarikenchaina gaaramaye
Yevvaru… Yevvaru… Yevvaru