Telugu Lyrics
అడుగడుగునా తప్పులెన్నబోకు
తప్పులేని మనిషిమైనా
తరిమి తరిమి చూడబోకు
అప్పులేని సంసారమైనా
అడుగడుగునా తప్పులెన్నబోకు
తప్పులేని మనిషిమైనా
తరిమి తరిమి చూడబోకు
అవునన్నా కాదన్నా
అందరిలో నువ్వుండాలి
నిజమన్నా అబద్దమన్నా
నేర్పరితనము చూపాలి
లోకమంటే లోకమంటే
లోకాన్ని జయించాలంట
నీ మనసు నీ మనసు
నిన్ను నిలువరించాలంట
అప్పులేని సంసారమైనా
అడుగడుగునా తప్పులెన్నబోకు
తప్పులేని మనిషిమైనా
తరిమి తరిమి చూడబోకు
ఎవరెవరికి దారులున్నాయో
అందరినీ చూడాలి
అందరికి అండగా
అక్కున చేర్చాలి
నీకున్నదానిలో
నెమ్మదిగా పంచాలి
నీ మెప్పుకోసము
లోకాన్ని వెతకాలి
అప్పులేని సంసారమైనా
అడుగడుగునా తప్పులెన్నబోకు
తప్పులేని మనిషిమైనా
తరిమి తరిమి చూడబోకు
అప్పులేని సంసారమైనా
అడుగడుగునా తప్పులెన్నబోకు
తప్పులేని మనిషిమైనా
తరిమి తరిమి చూడబోకు
English Lyrics / Transliteration
Adugaduguna thappulennaboku
Thappuleni manishimaina
Tharimi tharimi chudaboku
Appuleni samsaramaina
Adugaduguna thappulennaboku
Thappuleni manishimaina
Tharimi tharimi chudaboku
Avunanna kadanna
Andarilo nuvvundali
Nijamanna abaddamanna
Nerparithanamu chupali
Lokamante lokamante
Lokanni jayinchalanta
Nee manasu nee manasu
Ninnu niluvarinchalanta
Appuleni samsaramaina
Adugaduguna thappulennaboku
Thappuleni manishimaina
Tharimi tharimi chudaboku
Evarevariki darulunnayo
Andarini chudali
Andariki andaga
Akkuna cherchali
Neekunnadani lo
Nemmadiga panchali
Nee meppukosamu
Lokanni vethakali
Appuleni samsaramaina
Adugaduguna thappulennaboku
Thappuleni manishimaina
Tharimi tharimi chudaboku
Appuleni samsaramaina
Adugaduguna thappulennaboku
Thappuleni manishimaina
Tharimi tharimi chudaboku