Telugu Lyrics
వెళ్ళనీ వారికీ వెళ్ళనీ వారికీ
ఉదయాన వుదయాన భానుడూ వుదయాన
వెళ్ళనీ వారికీ వెళ్ళనీ వారికీ
ఆకాశపు తెరలను చీల్చుకొని
పాతాళపు లోతులనూ కదిలించి
రగిలే కిరణాలతో లోకాన
వెలుగును తెచ్చే భానుడూ ఉదయాన
తెళ్ళనీ వారికీ తెళ్ళనీ వారికీ
వెళ్ళనీ వారికీ వెళ్ళనీ వారికీ
నరనరాల్లోనూ రగిలించి
శ్రమించే చేతులకు తోడుగ
కొత్త ఆశలకు ఊపిరిగ
వెలుగును తెచ్చే భానుడూ ఉదయాన
తెళ్ళనీ వారికీ తెళ్ళనీ వారికీ
వెళ్ళనీ వారికీ వెళ్ళనీ వారికీ
ఆకాశపు తెరలను చీల్చుకొని
పాతాళపు లోతులనూ కదిలించి
రగిలే కిరణాలతో లోకాన
వెలుగును తెచ్చే భానుడూ ఉదయాన
English Lyrics / Transliteration
Vellani varikee vellani varikee
Udayaana udayaana bhaanudu udayaana
Vellani varikee vellani varikee
Aakashapu theralanu cheelchukoni
Paathaalapu lothulanu kadilinchi
Ragile kiranaltho lokana
Velugunu thechche bhaanudu udayaana
Thellani varikee thellani varikee
Vellani varikee vellani varikee
Naranaaralalonoo ragilinchi
Shraminche chethulaku thodugaa
Kotha aashalaku oopirigaa
Velugunu thechche bhaanudu udayaana
Thellani varikee thellani varikee
Vellani varikee vellani varikee
Aakashapu theralanu cheelchukoni
Paathaalapu lothulanu kadilinchi
Ragile kiranaltho lokana
Velugunu thechche bhaanudu udayaana