Telugu Lyrics
వేంచేసిన లక్ష్మీదేవి
అష్టైశ్వర్యాల నిలయాని
ఆలయమే నువ్వే దేవి
అష్టలక్ష్మి నీ రూపాల
అందమంతా వెలిగెనులే
మానవ జన్మకు వరమిచ్చే
మంగళమూర్తివి నువ్వేలే
అష్టలక్ష్మి నీ రూపాల
అందమంతా వెలిగెనులే
మానవ జన్మకు వరమిచ్చే
మంగళమూర్తివి నువ్వేలే
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి
ధైర్యలక్ష్మి లావణ్యలక్ష్మి
విద్యావిజయలక్ష్మి
సంతానలక్ష్మి మంగలలక్ష్మి
అష్టలక్ష్మి మహాలక్ష్మి
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి
ధైర్యలక్ష్మి లావణ్యలక్ష్మి
విద్యావిజయలక్ష్మి
సంతానలక్ష్మి మంగలలక్ష్మి
అష్టలక్ష్మి మహాలక్ష్మి
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి
ధైర్యలక్ష్మి లావణ్యలక్ష్మి
విద్యావిజయలక్ష్మి
సంతానలక్ష్మి మంగలలక్ష్మి
అష్టలక్ష్మి మహాలక్ష్మి
జయజయహే మహాలక్ష్మి
జయజయహే మహాలక్ష్మి
జయజయహే మహాలక్ష్మి
జయజయహే మహాలక్ష్మి
English Lyrics / Transliteration
Vēncēsina lakṣmīdēvi
Aṣṭaiśvaryāla nilayāni
Ālayamē nuvvē dēvi
Aṣṭalakṣmi nī rūpāla
Andamantā veligenulē
Mānava janmaku varamiccē
Maṅgaḷamūrtivi nuvvēlē
Aṣṭalakṣmi nī rūpāla
Andamantā veligenulē
Mānava janmaku varamiccē
Maṅgaḷamūrtivi nuvvēlē
Dhanalakṣmi dhānyalakṣmi
Dhairyalakṣmi lāvaṇyalakṣmi
Vidyāvijayalakṣmi
Santānalakṣmi maṅgalalakṣmi
Aṣṭalakṣmi mahālakṣmi
Dhanalakṣmi dhānyalakṣmi
Dhairyalakṣmi lāvaṇyalakṣmi
Vidyāvijayalakṣmi
Santānalakṣmi maṅgalalakṣmi
Aṣṭalakṣmi mahālakṣmi
Dhanalakṣmi dhānyalakṣmi
Dhairyalakṣmi lāvaṇyalakṣmi
Vidyāvijayalakṣmi
Santānalakṣmi maṅgalalakṣmi
Aṣṭalakṣmi mahālakṣmi
Jayajayahē mahālakṣmi
Jayajayahē mahālakṣmi
Jayajayahē mahālakṣmi
Jayajayahē mahālakṣmi