Telugu Lyrics
ఎన్ని జన్మలెత్తిన
తక్కువే కదా
ఈ యేసు నీ ప్రేమకు
ఎన్ని జన్మలెత్తిన
తక్కువే కదా
నీ ప్రేమ సంద్రమాయే
నా బ్రతుకు తీరాయే
ఆహా ఏసు నీ ప్రేమకు
ఎన్ని జన్మలెత్తిన
తక్కువే కదా
పగిలిన నా పాత్రలో
నీ అమృతము పోసి
మట్టితో చేసిన
నా జీవమును నీవు
బ్రతికించినావే
నరాలెన్నో కండరాలెన్నో
కలిపి దేహము చేసి
ప్రాణము నింపినావే
ఏసు నీ ప్రేమకు
ఎన్ని జన్మలెత్తిన
తక్కువే కదా
నీ ప్రేమ సంద్రమాయే
నా బ్రతుకు తీరాయే
ఆహా ఏసు నీ ప్రేమకు
ఎన్ని జన్మలెత్తిన
తక్కువే కదా
పాపము చేయు మనిషిని
పంచుచు రక్షించిన
నీదు రక్తము
మట్టిలో కలిసెనే
నా ఋణము తీర్చగా
నీ దివ్య రూపములో
నా రూపము ఉంచిన
నీదు కృపకు
నే నెట్లు కృతజ్ఞతలు
చెప్పగలను
ఏసు నీ ప్రేమకు
ఎన్ని జన్మలెత్తిన
తక్కువే కదా
నీ ప్రేమ సంద్రమాయే
నా బ్రతుకు తీరాయే
ఆహా ఏసు నీ ప్రేమకు
ఎన్ని జన్మలెత్తిన
తక్కువే కదా
English Lyrics / Transliteration
Enni janmaletthina
Takkkuve kada
Ee Yesu nee premaku
Enni janmaletthina
Takkkuve kada
Nee prema sandramaye
Naa brathuku theeramaye
Aahaa Yesu nee premaku
Enni janmaletthina
Takkkuve kada
Pagilina naa paathralo
Nee amruthamu posi
Mattitho chesina
Naa jeevamunu neevu
Brathikinchinave
Naralenno kandaralenno
Kalipi dehamu chesi
Praanamu nimpinaave
Yesu nee premaku
Enni janmaletthina
Takkkuve kada
Nee prema sandramaye
Naa brathuku theeramaye
Aahaa Yesu nee premaku
Enni janmaletthina
Takkkuve kada
Paapamu cheyu manishini
Panchuchu rakshinchina
Needu rakthamu
Mattilo kalisene
Naa runamu theerchaga
Nee divya roopamulo
Naa roopamu unchina
Needu kruapaku
Ne netlu kruthagnathalu
Cheppagalanu
Yesu nee premaku
Enni janmaletthina
Takkkuve kada
Nee prema sandramaye
Naa brathuku theeramaye
Aahaa Yesu nee premaku
Enni janmaletthina
Takkkuve kada