Telugu Lyrics
యెల్ల లోకములకెల్లా యజమానివి నువ్వే
భక్తికి మూలము నీవే ప్రతి ప్రాణికి నీవే
భక్తికి మూలము నీవే ప్రతి ప్రాణికి నీవే
యెల్ల లోకములకెల్లా యజమానివి నువ్వే
ఆది అంతము లేనివాడవు ఆది అంతము లేనివాడవు
అఖిల విశ్వాంతరాత్మావు అఖిల విశ్వాంతరాత్మావు
ఆది అంతము లేనివాడవు అఖిల విశ్వాంతరాత్మావు
నిన్ను కొలిచే భక్తజనులకు నిన్ను కొలిచే భక్తజనులకు
నీవే దైవము నీవే ముక్తి
యెల్ల లోకములకెల్లా యజమానివి నువ్వే
భక్తికి మూలము నీవే ప్రతి ప్రాణికి నీవే
యెల్ల లోకములకెల్లా యజమానివి నువ్వే
ధర్మ మార్గము చూపువాడవు ధర్మ మార్గము చూపువాడవు
కర్మ ఫలముల నిచ్చువాడవు కర్మ ఫలముల నిచ్చువాడవు
ధర్మ మార్గము చూపువాడవు కర్మ ఫలముల నిచ్చువాడవు
దుర్గతిపాలు చేసినవారికి దుర్గతిపాలు చేసినవారికి
కావలి నీవే కరుణామయా
యెల్ల లోకములకెల్లా యజమానివి నువ్వే
భక్తికి మూలము నీవే ప్రతి ప్రాణికి నీవే
యెల్ల లోకములకెల్లా యజమానివి నువ్వే
English Lyrics / Transliteration
Yella lokamulakellaa yajamaanivi nuvve
Bhakthiki moolamu neeve prathi praaniki neeve
Bhakthiki moolamu neeve prathi praaniki neeve
Yella lokamulakellaa yajamaanivi nuvve
Aadhi anthamu lenivaadavu aadhi anthamu lenivaadavu
Akhila visvaantharaathmaavu akhila visvaantharaathmaavu
Aadhi anthamu lenivaadavu akhila visvaantharaathmaavu
Ninnu koliche bhakthajanulaku ninnu koliche bhakthajanulaku
Neeve daivamu neeve mukthi
Yella lokamulakellaa yajamaanivi nuvve
Bhakthiki moolamu neeve prathi praaniki neeve
Yella lokamulakellaa yajamaanivi nuvve
Dharma maargamu choopuvaadavu dharma maargamu choopuvaadavu
Karma phalamula nichuvaadavu karma phalamula nichuvaadavu
Dharma maargamu choopuvaadavu karma phalamula nichuvaadavu
Durgathipaalu chesinavaariki durgathipaalu chesinavaariki
Kaavali neeve karunaamaya
Yella lokamulakellaa yajamaanivi nuvve
Bhakthiki moolamu neeve prathi praaniki neeve
Yella lokamulakellaa yajamaanivi nuvve