Telugu Lyrics
గణపతి ఓం గణపతి ఓం
నారాయణ రూపం నీవయా
పరమ శివ వర పుత్రుడవు
వరములిచ్చే దేవతవు
నన్ను కరుణించు నాయన
గణపతి ఓం గణపతి ఓం
గణపతి ఓం గణపతి ఓం
దుష్ట శిక్షణ సృష్టి రక్ష
అష్ట వినాయకా నీవే
ముష్టిక నామ రాక్షసుని
సంహరించిన దేవుడవు
వినాయకా నీవే
నన్ను కరుణించు నాయన
గణపతి ఓం గణపతి ఓం
గణపతి ఓం గణపతి ఓం
సిద్ధి బుద్ధిలకు పతివయ్యా
శుభములీయే దేవతవు
విఘ్నములన్నీ తొలగించి
జయమును దయచేయు నాయన
గణపతి ఓం గణపతి ఓం
గణపతి ఓం గణపతి ఓం
English Lyrics / Transliteration
Ganapati Om Ganapati Om
Narayana roopam neevaya
Parama Shiva vara putrudavu
Varamulicche devathavu
Nannu karuninchu nayana
Ganapati Om Ganapati Om
Ganapati Om Ganapati Om
Dushta sikshana srushti raksha
Ashta Vinayaka neeve
Mushtika nama rakshasuni
Samharinchina devudavu
Vinayaka neeve
Nannu karuninchu nayana
Ganapati Om Ganapati Om
Ganapati Om Ganapati Om
Siddhi Buddhulaku pathivayya
Shubhamuleeye devathavu
Vighnamulanni tholaginchi
Jayamunu dayacheyu nayana
Ganapati Om Ganapati Om
Ganapati Om Ganapati Om
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"Great work with the metadata and lyrics. Very helpful."
"Amazing song! The melody is just soulful."
"Such a nostalgic feel. Reminds me of my college days."
"Excellent collection of songs. South Sangeeth never disappoints."
"Wonderful album. Every song is a hit."