Telugu Lyrics
నందనందనుడే నంద బాలుడే
అందమైన మందార మాలల
అందీ అందేనే నంద బాలుడే
శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడే
గోపాలకృష్ణుడే శ్రీకృష్ణుడే
అందమైన మందార మాలల
అందీ అందేనే శ్రీకృష్ణుడే
వేణు గానములో వేణు గానములో
మనసు దోచే మధుర గానములో
రాగ తాళములే అలయని
సంతోషములే నింపేను
రాగ తాళములే అలయని
సంతోషములే నింపేను
నంద బాలుడే నంద బాలుడే
నందనందనుడే నంద బాలుడే
అంబరములోన చంద్రుడే
నేల మీద వెన్నెలగా
శ్రీ కృష్ణుడే వచ్చెనంట
అందరినీ ఆశీర్వదించ
ఆలపించే ప్రతి గొంతులో
ఆనందము నింపెనంట
ఆటలు పాటలు ఎన్నో
మనకందించె నంద బాలుడే
ఆటలు పాటలు ఎన్నో
మనకందించె నంద బాలుడే
నంద బాలుడే నంద బాలుడే
నందనందనుడే నంద బాలుడే
అందమైన మందార మాలల
అందీ అందేనే నంద బాలుడే
శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడే
గోపాలకృష్ణుడే శ్రీకృష్ణుడే
అందమైన మందార మాలల
అందీ అందేనే శ్రీకృష్ణుడే
English Lyrics / Transliteration
Nandanandanude Nanda balude
Andamaina mandara maalala
Andi andene Nanda balude
Sri Krishnude Sri Krishnude
Gopala Krishnude Sri Krishnude
Andamaina mandara maalala
Andi andene Sri Krishnude
Venu gaanamulo Venu gaanamulo
Manasu doche madhura gaanamulo
Raga thaalamule alayani
Santoshamule nimpene
Raga thaalamule alayani
Santoshamule nimpene
Nanda balude Nanda balude
Nandanandanude Nanda balude
Ambaramulona chandrude
Nela meeda vennelaga
Sri Krishnude vacchenanta
Andarini aasirvadhinch
Aalapinche prathi gonthulo
Aanandamu nimphenta
Aatalu paatalu enno
Manakandinche Nanda balude
Aatalu paatalu enno
Manakandinche Nanda balude
Nanda balude Nanda balude
Nandanandanude Nanda balude
Andamaina mandara maalala
Andi andene Nanda balude
Sri Krishnude Sri Krishnude
Gopala Krishnude Sri Krishnude
Andamaina mandara maalala
Andi andene Sri Krishnude