Telugu Lyrics
పడితేనే చేలు
పచ్చగా పండి
పంటనిచ్చేనయ్య
వరవర వర్షాలు
పడితేనే చేలు
పచ్చగా పండి
పంటనిచ్చేనయ్య
మా బ్రతుకులకు
ఆధారమయ్యే
ఆదరము చూపే
శక్తి నీవేనయ్య
శక్తి నీవేనయ్య
శక్తి నీవేనయ్య
శక్తి నీవేనయ్య
శక్తి నీవేనయ్య
వర్షపు చినుకులు
రాలినపుడు
అంతరాలన్నీ
చెరిగిపోతాయ
వరవర వర్షాలు
పడితేనే చేలు
పచ్చగా పండి
పంటనిచ్చేనయ్య
మా బ్రతుకులకు
ఆధారమయ్యే
ఆదరము చూపే
శక్తి నీవేనయ్య
శక్తి నీవేనయ్య
శక్తి నీవేనయ్య
ఆటపాటలతో
ఆనందంగా
జీవితాన్ని
గడిపేయొచ్చు
వరవర వర్షాలు
పడితేనే చేలు
పచ్చగా పండి
పంటనిచ్చేనయ్య
మా బ్రతుకులకు
ఆధారమయ్యే
ఆదరము చూపే
శక్తి నీవేనయ్య
శక్తి నీవేనయ్య
శక్తి నీవేనయ్య
English Lyrics / Transliteration
Padithene chelu
Pachhaga pandi
Pantanichchenayya
Varavara varshaalu
Padithene chelu
Pachhaga pandi
Pantanichchenayya
Maa brathukulaku
Aadhaaramayye
Aadaramu choope
Shakti neeve nayya
Shakti neeve nayya
Shakti neeve nayya
Shakti neeve nayya
Shakti neeve nayya
Varshapuchhinukulu
Raalinapudu
Antharaalanni
Cherigipothayi
Varavara varshaalu
Padithene chelu
Pachhaga pandi
Pantanichchenayya
Maa brathukulaku
Aadhaaramayye
Aadaramu choope
Shakti neeve nayya
Shakti neeve nayya
Shakti neeve nayya
Aatapaatalatho
Aanandanga
Jeevithanni
Gadpeyochchu
Varavara varshaalu
Padithene chelu
Pachhaga pandi
Pantanichchenayya
Maa brathukulaku
Aadhaaramayye
Aadaramu choope
Shakti neeve nayya
Shakti neeve nayya
Shakti neeve nayya