Telugu Lyrics
సీతా కోక చిలకలు రెక్కలు విప్పి ఎగిరే వేళ

గాలిపటంలా గుండె తానెగిరిపోయే వేళ
ఆడింది ఒక లోకం దాటింది ఒక లోకం
చేరింది ఒక లోకం

English Lyrics / Transliteration
Seetha koka chilukalu rekkalu vippi egire vela

Gaalipatamla gunde thana egiri poye vela
Aadindi oka lokam daatindi oka lokam
Cherindi oka lokam