Telugu Lyrics
కాలంతో ముడిపెన
తామరలో నీ చెలి
తనువంతా నులివేన
తడితో తడిపిన
ఒడితో ఒడిపిన
పిలుపుతో పిలిచిన
నదిలో కలసిన
మదిలో కలసిన
తొలి ముద్దు తొలి పొంగు
నవ వసంతం
అరమోడుపులొ అందం
అలవాటు పడతాను
అణువణువున నీ అందం
ఆవహిస్తుంటే
అదుగులతొ పయనం
అమృతమంత మధురం
ఆశలు నా ఊహలు
అన్నీ నీవే కదా
వయసుపైన పదని
మనసుపైన ఒదగి
వలపుపైన నిలిచి
వయ్యారమెగసి
కాతుతో పూవురస
కాలంతో ముడిపెన
తామరలో నీ చెలి
తనువంతా నులివేన
తడితో తడిపిన
ఒడితో ఒడిపిన
పిలుపుతో పిలిచిన
నదిలో కలసిన
మదిలో కలసిన
తొలి ముద్దు తొలి పొంగు
నవ వసంతం
English Lyrics / Transliteration
Kaalatho mudippena
Thaamaralo nee cheli
Thanvantha nulivena
Thaditho thadipina
Oditho odipina
Pilupitho pilichina
Nadhilo kalasina
Madilo kalasina
Tholi muddu tholi pongu
Nava vasantham
Arimodupulo andam
Alavaatu padathaanu
Anuvanuvuna nee andam
Aavahisthunte
Adugulahatho payanam
Amruthantha madhuram
Aashalu naa oohalu
Anni neeve kadhaa
Vayasupaina padani
Manasupaina odhagi
Valapupaina nilichi
Vayyaaram egasi
Kaathoda poovurasa
Kaalatho mudippena
Thaamaralo nee cheli
Thanvantha nulivena
Thaditho thadipina
Oditho odipina
Pilupitho pilichina
Nadhilo kalasina
Madilo kalasina
Tholi muddu tholi pongu
Nava vasantham