Telugu Lyrics
అదిగో చూడు అదిగో చూడు
అక్కడే ఉందిరా నీకు
వెలుగే నువ్వు వెతికేది
అదిగో చూడు అదిగో చూడు
అక్కడే ఉందిరా నీకు
వెలుగే నువ్వు వెతికేది
నీ కళ్ళలో నిన్నే చూసుకుంటా
అదేలేగా నువ్వు కోరుకున్నా
ఇదిగో చూడు ఇదిగో చూడు
నీ దారిలోనే నేను ఉన్నా
నీ కళ్ళలో నిన్నే చూసుకుంటా
అదేలేగా నువ్వు కోరుకున్నా
అక్కడే ఉందిరా నీకు
వెలుగే నువ్వు వెతికేది
అదిగో చూడు అదిగో చూడు
అక్కడే ఉందిరా నీకు
వెలుగే నువ్వు వెతికేది
నీ కళ్ళలో నిన్నే చూసుకుంటా
అదేలేగా నువ్వు కోరుకున్నా
ఇదిగో చూడు ఇదిగో చూడు
నీ దారిలోనే నేను ఉన్నా
నీ కళ్ళలో నిన్నే చూసుకుంటా
అదేలేగా నువ్వు కోరుకున్నా
English Lyrics / Transliteration
Adigo chudu adigo chudu
Akkade undira neeku
Veluge nuvvu vethikedi
Adigo chudu adigo chudu
Akkade undira neeku
Veluge nuvvu vethikedi
Nee kallalo ninne choosukunta
Adhelega nuvvu korukunna
Idigo chudu idigo chudu
Nee daarilone nenu unna
Nee kallalo ninne choosukunta
Adhelega nuvvu korukunna
Akkade undira neeku
Veluge nuvvu vethikedi
Adigo chudu adigo chudu
Akkade undira neeku
Veluge nuvvu vethikedi
Nee kallalo ninne choosukunta
Adhelega nuvvu korukunna
Idigo chudu idigo chudu
Nee daarilone nenu unna
Nee kallalo ninne choosukunta
Adhelega nuvvu korukunna