Telugu Lyrics
కొండల కోవెలొ వెలసిన మా దొర
వేణు గానము సేయు శ్యామల రంగ
కోనలొ మా రాధతో కొలువున్న
శ్రీ కృష్ణ నీవే మా దీన బంధు
కొండల కోవెలొ వెలసిన మా దొర
వేణు గానము సేయు శ్యామల రంగ
వేణు గానము సేయు శ్యామల రంగ
కోనలొ మా రాధతో కొలువున్న
శ్రీ కృష్ణ నీవే మా దీన బంధు
కొండల కోవెలొ వెలసిన మా దొర
వేణు గానము సేయు శ్యామల రంగ
English Lyrics / Transliteration
Kondala kovelo velasina maa dora
Venu gaanamu seyu shyamala ranga
Konaloo maa radhatho koluvunna
Sri Krishna neeve maa deena bandhu
Kondala kovelo velasina maa dora
Venu gaanamu seyu shyamala ranga
Venu gaanamu seyu shyamala ranga
Konaloo maa radhatho koluvunna
Sri Krishna neeve maa deena bandhu
Kondala kovelo velasina maa dora
Venu gaanamu seyu shyamala ranga