Telugu Lyrics
మా బొమ్మ బొమ్మలో
స్వాగతమింతుము నిన్ను
ప్రతియేటను ప్రతియేటను
శ్రీకర జననా నీవొక్కా
దిక్కెవ్వరు మాకొక
ముక్కంటికి ముక్కవు నీవౌ
ప్రతి యేటను ప్రతియేటను
అందరిలోన అందమైన
ఆనందాల కందం
అందరిలోన అందమైన
ఆనందాల కందం
నందన వందన కీర్తన
నందన వందన కీర్తన
ఓ బోజ గణపయ్య నీ కొలువులో
మా బొమ్మ బొమ్మలో
స్వాగతమింతుము నిన్ను
ప్రతియేటను ప్రతియేటను
శ్రీకర జననా నీవొక్కా
దిక్కెవ్వరు మాకొక
ముక్కంటికి ముక్కవు నీవౌ
ప్రతియేటను ప్రతియేటను
గణనాథా సుస్వాగతా
గణనాథా సుస్వాగతా
జగదోద్ధారకా
గణనాథా సుస్వాగతా
గణనాథా సుస్వాగతా
జగదోద్ధారకా
నవనవ లాడే నీ రూపము
అందరిలోన నిండియున్న
నవనవ లాడే నీ రూపము
అందరిలోన నిండియున్న
నవ్యతతోనె భాసిల్లు
నవ్యతతోనె భాసిల్లు
ఓ బోజ గణపయ్య నీ కొలువులో
మా బొమ్మ బొమ్మలో
స్వాగతమింతుము నిన్ను
ప్రతియేటను ప్రతియేటను
శ్రీకర జననా నీవొక్కా
దిక్కెవ్వరు మాకొక
ముక్కంటికి ముక్కవు నీవౌ
ప్రతియేటను ప్రతియేటను
English Lyrics / Transliteration
Maa bomma bommaloo
Swagatamintumu ninnu
Pratiyetanu pratiyetanu
Sreekara jananaa neevokaa
Dikkavaru maakoka
Mukkantiki mukkavu nee vau
Pratiyetanu pratiyetanu
Andarilona andamaina
Aanandaala kandam
Andarilona andamaina
Aanandaala kandam
Nandana vandana keertana
Nandana vandana keertana
O bojja Ganapayya ni koluvulo
Maa bomma bommaloo
Swagatamintumu ninnu
Pratiyetanu pratiyetanu
Sreekara jananaa neevokaa
Dikkavaru maakoka
Mukkantiki mukkavu nee vau
Pratiyetanu pratiyetanu
Gananathaa suswagathaa
Gananathaa suswagathaa
Jagadoddhaarakhaa
Gananathaa suswagathaa
Gananathaa suswagathaa
Jagadoddhaarakhaa
Navanava laade nee roopamu
Andarilona nindiyunna
Navanava laade nee roopamu
Andarilona nindiyunna
Navyatathone bhaasillu
Navyatathone bhaasillu
O bojja Ganapayya ni koluvulo
Maa bomma bommaloo
Swagatamintumu ninnu
Pratiyetanu pratiyetanu
Sreekara jananaa neevokaa
Dikkavaru maakoka
Mukkantiki mukkavu nee vau
Pratiyetanu pratiyetanu