Telugu Lyrics
బృందావనమది దివ్యధామమది
అపురూపలత లాలనమది
చందమామ పిలుచునులే
వెన్నెల ముసిరినదే
ఆనందములే అల్లిబిల్లిగ
నవరాగాలే పలికెనులే
అపురూపలత లాలనమది
చందమామ పిలుచునులే
వెన్నెల ముసిరినదే
ఆనందములే అల్లిబిల్లిగ
నవరాగాలే పలికెనులే
బృందావనమది దివ్యధామమది
అపురూపలత లాలనమది
చందమామ పిలుచునులే
వెన్నెల ముసిరినదే
ఆనందములే అల్లిబిల్లిగ
నవరాగాలే పలికెనులే
English Lyrics / Transliteration
Brindavanamadi divya dhaamamadi
Apoorupalata laalanamadi
Chandamaama piluchunule
Vennela musirinade
Aanandamele allibilliga
Navaraagaale palikenule
Apoorupalata laalanamadi
Chandamaama piluchunule
Vennela musirinade
Aanandamele allibilliga
Navaraagaale palikenule
Brindavanamadi divya dhaamamadi
Apoorupalata laalanamadi
Chandamaama piluchunule
Vennela musirinade
Aanandamele allibilliga
Navaraagaale palikenule