Telugu Lyrics
తిరిగి ఆడే నేస్తమా
తిరిగి ఆడే నేస్తమా
ఏడు లోకాలే ఏకంగా
ఒడిలో అమరి చూస్తె
బంగారు లోకమె
ఓ చందమామ
చందమామ
ఆటలో నేర్పు
పాటలో తీరు
పలికితే మధురం
పలికితే మధురం
నవ్వితే వగలు
తాగితే రాగాలు
సెలయేరే పొంగె
సెలయేరే పొంగె
ఈ పూల వనమె
ఈ పూల వనమె
అది నేడే
అది నేడే
నేడే
నా చిట్టి తల్లి
ఆహా
చిన్నారి పొన్నారి నాధీ ఆడ జన్మే
తిరిగి ఆడే నేస్తమా
తిరిగి ఆడే నేస్తమా
ఏడు లోకాలే ఏకంగా
ఒడిలో అమరి చూస్తె
బంగారు లోకమె
ఓ చందమామ
చందమామ
తల్లి ఒడిలో
తన పాప చిరునవ్వు
అందుకోను
అందుకోను
తండ్రి భుజాన
తానే ఒక సింహం
అనిపించుకోను
అనిపించుకోను
తన చిన్ని చేతిని
తన చిన్ని చేతిని
పట్టి తోడు వెళ్ళు
పట్టి తోడు వెళ్ళు
జన్మము ధన్యము
జన్మము ధన్యము
ఆహా
చిన్నారి పొన్నారి నాధీ ఆడ జన్మే
తిరిగి ఆడే నేస్తమా
తిరిగి ఆడే నేస్తమా
ఏడు లోకాలే ఏకంగా
ఒడిలో అమరి చూస్తె
బంగారు లోకమె
ఓ చందమామ
చందమామ
English Lyrics / Transliteration
Thirigi Aade Nesthama
Thirigi Aade Nesthama
Edu Lokale Ekanga
Odilo Amari Chooste
Bangaru Lokame
Oh Chandamama
Chandamama
Aatalo Nerpu
Paatalo Theeru
Palikithe Madhuram
Palikithe Madhuram
Navvithe Vagalu
Thaagithe Raagaalu
Selayere Ponge
Selayere Ponge
Ee Poola Vaname
Ee Poola Vaname
Adi Nede
Adi Nede
Nede
Naa Chitti Thalli
Aaha
Chinnari Ponnari Nadhee Aada Janme
Thirigi Aade Nesthama
Thirigi Aade Nesthama
Edu Lokale Ekanga
Odilo Amari Chooste
Bangaru Lokame
Oh Chandamama
Chandamama
Thalli Odilo
Thana Paapa Chirunavvu
Andukonu
Andukonu
Thandri Bhujana
Thaane Oka Simham
Anipinchukonu
Anipinchukonu
Thana Chinni Chethini
Thana Chinni Chethini
Patti Thodu Vellu
Patti Thodu Vellu
Janmamu Dhanyamu
Janmamu Dhanyamu
Aaha
Chinnari Ponnari Nadhee Aada Janme
Thirigi Aade Nesthama
Thirigi Aade Nesthama
Edu Lokale Ekanga
Odilo Amari Chooste
Bangaru Lokame
Oh Chandamama
Chandamama