Telugu Lyrics
అందాలకొకటి
ఈ రేయిలోన రాధిక
నా చెంత నిలుచుంటే
ఆతోటలో నొకటి
అందాలకొకటి
ఈ రేయిలోన రాధిక
నా చెంత నిలుచుంటే
అంగంలో అంగం
అంటుకునే వేళ
ఒడలు పులకరించే
వగలు చిలికే వేళ
ఈ కౌగిలి లోనే
తనువు కరిగితే
ఆతోటలో నొకటి
అందాలకొకటి
ఈ రేయిలోన రాధిక
నా చెంత నిలుచుంటే
చందమామ కుప్పి
చెమ్మగిలే వేళ
మధురమైన పెదవి
ముద్దులొలికే వేళ
ఈ మధువు గ్రోలి
మతి చెడిపోతే
ఆతోటలో నొకటి
అందాలకొకటి
ఈ రేయిలోన రాధిక
నా చెంత నిలుచుంటే
ఈ దేహం దాహానికి
హారం నువ్వేలే
నీ ఒడిలో ఒదిగే
హాయి నాకివ్వలే
ఈ రాగం తీరని
రతి క్రీడలో
ఆతోటలో నొకటి
అందాలకొకటి
ఈ రేయిలోన రాధిక
నా చెంత నిలుచుంటే
English Lyrics / Transliteration
Andalakokati
Ee Reyilona Radhika
Naa Chentha Niluchunte
Aathotalo Nokati
Andalakokati
Ee Reyilona Radhika
Naa Chentha Niluchunte
Angamlo Angam
Antukune Vela
Odalu Pulakarinchē
Vagalu Chilike Vela
Ee Kougili Loney
Tanuvu Karigithe
Aathotalo Nokati
Andalakokati
Ee Reyilona Radhika
Naa Chentha Niluchunte
Chandamama Kuppi
Chemmagile Vela
Madhuramaina Pedavi
Muddhulolike Vela
Ee Madhuvu Groli
Mathi Chedipothe
Aathotalo Nokati
Andalakokati
Ee Reyilona Radhika
Naa Chentha Niluchunte
Ee Deham Daahaniki
Haaram Nuvvele
Nee Odilo Odige
Haayi Naakivvale
Ee Raagam Teerani
Rathi Kreedalo
Aathotalo Nokati
Andalakokati
Ee Reyilona Radhika
Naa Chentha Niluchunte